Fuel price today: తగ్గేదేలే..! దూసుకుపోతున్న పెట్రో ధరలు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

Petrol, Diesel price today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో

Fuel price today: తగ్గేదేలే..! దూసుకుపోతున్న పెట్రో ధరలు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..
Petrol-Price-Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 10, 2021 | 7:45 AM

Petrol, Diesel price today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటాయి. తాజాగా పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌పై 80 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నాటి నుంచి దేశంలో పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా పెరిగిన ధరలతో.. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.95.66 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.86.47 కి చేరింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.101.7, డీజిల్ రూ.93.85 కు పెరిగింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.94 ఉండగా.. డీజిల్‌ రూ.91.15 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.52గా.. డీజిల్‌ ధర రూ.89.32 గా ఉంది. బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.75 డీజిల్‌ రూ.91.67 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.69 గా ఉండగా.. రూ. 96.04 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 100.49 ఉండగా.. డీజీల్ ధర రూ.94.88 గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.99.31, లీటర్‌ డీజిల్‌ రూ.94.26 కు పెరిగింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.02, డీజిల్ ధర 93.98 గా ఉంది.

Also Read:

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. పెరగని ధరలు… దేశీయ మార్కెట్లో స్థిరంగా గోల్డ్ రేట్స్..

Building Collapsed: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం.. 9 మంది మృతి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!