Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. పెరగని ధరలు… దేశీయ మార్కెట్లో స్థిరంగా గోల్డ్ రేట్స్..
Gold Price 10th June 2021: దేశంలో ఇప్పుడున్న కరోనా క్లిష్ట పరిస్థితులలోనూ బంగారం ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి.
Gold Price 10th June 2021: దేశంలో ఇప్పుడున్న కరోనా క్లిష్ట పరిస్థితులలోనూ బంగారం ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరిగుతూ వచ్చాయి. దీంతో పెళ్లిల్ల కోసం బంగారం కొనాలనుకునేవారికి ధరలు గుబులు పుట్టించాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిసారిస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇవాళ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది పసిడి కొనాలనుకునేవారికి కాస్త ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఇవాళ దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్లో గోల్డ్ రేట్ రూ.47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్లో పసిడి ధర రూ. 48,680గా ఉంది.
అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,680గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,040 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. ఇక అలాగే చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,300 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,500గా ఉంది. అలాగే బెంగుళూరు మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,070గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,070గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,070గా ఉంది.
Also Read: Google Map: గూగూల్ మ్యాప్‌తో కేస్ సాల్వ్.. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.. ఎక్కడంటే..
Viral Video: మనుషులే కాదు.. మేమూ అనుభూతి చెందుతామంటున్న పెంపుడు కుక్క.. సోషల్ మీడియాలో వీడియో రచ్చ..
Sensational revelation : హత్య కేసులో మరో కొత్త కోణం.. అమ్మాయి కోసం హత్య చేశారా..! కారణం అదేనా?