Petrol Diesel Rates: ఏప్రిల్ ఫస్ట్ సామాన్యులకు గుడ్ న్యూస్.. పరుగుల పెట్టిన పెట్రో ధరలకు బ్రేక్..

ఏప్రిల్ ఫస్ట్ సామాన్యులకు గుడ్ న్యూస్ తెచ్చింది.. పరుగుల పెట్టిన పెట్రో ధరలకు బ్రేక్ పడింది. ఆర్ధిక సంవత్సరం తొలి రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరగలేదు.

Petrol Diesel Rates: ఏప్రిల్ ఫస్ట్ సామాన్యులకు గుడ్ న్యూస్.. పరుగుల పెట్టిన పెట్రో ధరలకు బ్రేక్..
Petrol And Diesel Price Today
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 01, 2021 | 9:29 AM

Petrol And Diesel Rates: ఏప్రిల్ ఫస్ట్ సామాన్యులకు గుడ్ న్యూస్ తెచ్చింది.. పరుగుల పెట్టిన పెట్రో ధరలకు బ్రేక్ పడింది. ఆర్ధిక సంవత్సరం తొలి రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరగలేదు. పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది సమాన్యులకు పెద్ద ఊరట నిస్తోంది. ప్రతి రోజు పెరగుతున్న పెట్రోల్ ధరలకు గత కొద్ది రోజులుగా బ్రేక్ పడటం ఆనందాన్ని ఇస్తోంది.

పెట్రో ధరలు…

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 (బుధవారం 90.56) ఉండగా.. డీజిల్‌ ధర రూ.80.87(బుధవారం 80.87) వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.98గా(బుధవారం 96.98) ఉండగా డీజిల్‌ రూ. 87.96గా (బుధవారం 87.96)ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్ ధర 93.59 (బుధవారం 93.59)గాఉండగా.. డీజిల్ ధర 85.75(బుధవారం 85.75) ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 92.58(బుధవారం 92.58)గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 85.88 (బుధవారం 85.88)గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.16(బుధవారం 94.16)గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.20 (బుధవారం88.20)వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లోనూ ధరల విషయంలో స్వల్ప మార్పు కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.04(మంగళవారం 93.92)గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 88.08(బుధవారం 88.97)గా నమోదైంది. విజయవాడలో ధరల్లో స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.67 (బుధవారం రూ.96.67) కాగా డీజిల్‌ ధర రూ. 90.16గా(బుధవారం 90.92) నమోదైంది… సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 95.80 (బుధవారం రూ.95.85) గా డీజిల్‌ ధర రూ. 89.19(మంగళవారం 89.62)గా నమోదైంది.

ఇవి కూడా చదవండి : Bengal Assembly Election 2021 Phase-2 Voting LIVE: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న నందిగ్రామ్‌ రచ్చ..

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే