AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు పేటీఎం ఉందా..? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే..

ప్రముఖ డిజిటల్ పేమేంట్స్ యాప్.. పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇక నుంచి పేటీఎం మనీ నుంచి త్వరలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే అనేక సర్వీసులతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ పేమేంట్ యాప్.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ సర్వీసుల ప్రారంభం కోసం సెబీ కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాల్ని.. పేటీఎం అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు ఎదురు […]

మీకు పేటీఎం ఉందా..? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 07, 2020 | 4:38 AM

Share

ప్రముఖ డిజిటల్ పేమేంట్స్ యాప్.. పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇక నుంచి పేటీఎం మనీ నుంచి త్వరలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే అనేక సర్వీసులతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ పేమేంట్ యాప్.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ సర్వీసుల ప్రారంభం కోసం సెబీ కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాల్ని.. పేటీఎం అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

‘స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు ఎదురు చూస్తున్నామని.. నిర్వహణ, ఆపరేషన్లు తదితర అంశాలపై మా బృందం స్టాక్‌ ఎక్స్చేంజీలను సంప్రదించిందని పేర్కొంది. ఈ రంగంలో అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్‌లో తెలిపింది. ఈక్విటీ, క్యాష్‌ సెగ్‌మెంట్‌, డెరివేటివ్స్‌, ఈటీఎఫ్‌లలో పేటీఎం మనీ ట్రేడింగ్‌ను అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం పేటీఎంకు సంబంధించిన ధరల ప్రణాళికను ఇంకా ప్రకటించలేదు.

Follow Us
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
భోజనాల్లో 2కేజీల మటన్ కూర ఇలా వండితే 10 మందికి మంచిగా పెట్టొచ్చు
భోజనాల్లో 2కేజీల మటన్ కూర ఇలా వండితే 10 మందికి మంచిగా పెట్టొచ్చు
ఎక్కువ మసాలా లేకుండా .. పాతకాలం పద్దతిలో రుచికరమైన కోడి కూర..
ఎక్కువ మసాలా లేకుండా .. పాతకాలం పద్దతిలో రుచికరమైన కోడి కూర..
ఇట్స్ అఫీషియల్.. OTTలో రీసెంట్ బ్లాక్ బస్టర్..తెలుగులోనూ చూడొచ్చు
ఇట్స్ అఫీషియల్.. OTTలో రీసెంట్ బ్లాక్ బస్టర్..తెలుగులోనూ చూడొచ్చు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా రెడీ..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా రెడీ..
తిత్తి తీస్తామంటున్న డెమొక్రాట్లు.. ఇన్వెస్టర్ల గుండెల్లో రాళ్లు
తిత్తి తీస్తామంటున్న డెమొక్రాట్లు.. ఇన్వెస్టర్ల గుండెల్లో రాళ్లు