Tesla: టెస్లాకు భారీ షాక్‌! 750 మంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు..

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాపై కేసు నమోదయ్యింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌తో పనిచేసే టెస్లా కార్లు ఎక్కడపడితే అక్కడ కారణం లేకుండా రోడ్లపై ఆగిపోతున్నాయంటూ దాదాపు 750 కంటే ఎక్కువ మంది..

Tesla: టెస్లాకు భారీ షాక్‌! 750 మంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు..
Tesla
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2022 | 2:15 PM

Tesla’s Models 3 and Y cars: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాపై కేసు నమోదయ్యింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌తో పనిచేసే టెస్లా కార్లు ఎక్కడపడితే అక్కడ కారణం లేకుండా రోడ్లపై ఆగిపోతున్నాయంటూ దాదాపు 750 కంటే ఎక్కువ మంది వినియోగదారులు యూఎస్‌ సేఫ్టీ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఏజెన్సీ వెబ్‌సైట్‌లో టెస్లాకు రాసిన వివరణాత్మక అభ్యర్ధన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది.

గత ఫిబ్రవరిలో టెస్లా మోడల్‌ 3, Y కార్లకు సంబంధించి ఏకంగా 354 ఫిర్యాదులపై రెగ్యులేటర్‌  దర్యాప్తును ప్రారంభించింది. 2021, 2022 సంవత్సరాల్లో దాదాపు 4,16,000 టెస్లాకార్లపై దర్యాప్తు జరిగినట్టు అంచనా. కాగా దీనిపై జూన్‌ 20లోపు వివరణ ఇవ్వాలంటూ టెస్లాకు అడుగగా, కంపెనీ గడువుతేదీ పొడిగింపును కోరింది. ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ సిస్టమ్‌ ఉన్న టెస్లా కార్ల వేగం ఉన్నట్టుండి తగ్గిపోతుందని, సెన్సార్‌, బ్రేకింగ్‌లపై సమస్యలు తలెత్తినట్టు వాహన యజమానులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?