Electric Bike: మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కి.మీ

Electric Bike: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్న దృష్ట్యా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లు..

Electric Bike: మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కి.మీ
Follow us
Subhash Goud

|

Updated on: Feb 06, 2022 | 10:24 AM

Electric Bike: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్న దృష్ట్యా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లు అందుబాటులోకి రాగా, మరికొన్ని మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ఇక బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ స్టార్ట్ అప్‌ ఓబెన్‌ ఈవీ తన మొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌ను మార్చిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ మొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌కు ‘ఓబెన్‌ రోర్‌’ అనే పేరు పెట్టింది. ఈ బైక్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే కస్టమర్లకు ఈ బైక్‌ 2022 రెండో త్రైమాసికంలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం. ఈ బైక్‌ గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఈ బైక్‌ 3 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వ్యవస్థాపకుడు దింకర్‌ తెలిపారు.

రెండు గంటల్లోన ఫుల్‌ ఛార్జింగ్‌:

ఈ బైక్‌ కేవలం రెండు గంటల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ కానుంది. ఈ బైక్‌ ధర ఎంత అనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పల్సర్‌ 180CC, 200CC బైక్‌లతో సమానంగా రైడింగ్‌ అనుభావాన్ని అందిస్తుందని దింకర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక కంపెనీ చుట్టూ తిరగకుండా ఆ పని మీరే చేసుకోవచ్చు

Banking News: ఆ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు విడుదల.. నికర లాభం రెండింతలు..!

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి