New Year 2022: న్యూ ఇయర్ వేడుకల్లో మందే కాదండోయ్.. ఎంత ఫుడ్‌ లాగించారో తెలుసా.?

New Year: న్యూఇయర్‌ వేడుకలు అంగరంగవైభవంగా సాగాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఎంతో సంబురంగా కొత్తేడాదికి ఆహ్వానం పలికారు. ఇక న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ అంటేనే ముందుగా గుర్తొచ్చేది..

New Year 2022: న్యూ ఇయర్ వేడుకల్లో మందే కాదండోయ్.. ఎంత ఫుడ్‌ లాగించారో తెలుసా.?
Online Food
Follow us

|

Updated on: Jan 02, 2022 | 8:46 AM

New Year: న్యూఇయర్‌ వేడుకలు అంగరంగవైభవంగా సాగాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఎంతో సంబురంగా కొత్తేడాదికి ఆహ్వానం పలికారు. ఇక న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ అంటేనే ముందుగా గుర్తొచ్చేది డిసెంబర్‌ 31 రాత్రి వేడుకలు. కొత్త ఏడాదికి ఆహ్వానం పలికే తొలి క్షణాలు అందరూ ఎంజాయ్‌ చేయాలని భావిస్తుంటారు. మందు బాబులు మధ్యంతో ఎంజాయ్‌ చేస్తే, ఫుడ్‌ లవర్స్‌ తమకునచ్చిన డిషెస్‌ను లాగించేస్తుంటారు. ఇక ప్రతీ ఏటా డిసెంబర్‌ 31న మద్యం రికార్డు స్థాయిలో అమ్ముడుపోతుందనే విషయం తెలిసిందే. అయితే కేవలం మద్యానికే పరిమితం కాకుండా ఈసారి ఫుడ్‌ను కూడా తెగలాగించేశారు.

డిసెంబరు 31 అర్ధరాత్రి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరి యాప్స్‌లో బుక్‌ అయిన ఆర్డర్స్‌ దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. న్యూఇయర్‌ జోష్‌లో భాగంగా స్విగ్గీలో ఏకంగా నిమిషానికి ఏకంగా 9500 ఆర్డర్లతో గత రికార్డుల్ని దాటేసింది. ఇక రెండో స్థానంలో 7100 ఆర్డర్లతో జొమాటో నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఫుడ్‌డెలివరీలు జరిగాయి. 2021 కొత్త ఏడాది వేడుకల్లో 5500 ఆర్డర్లు డెలివరీ చేసిన స్విగ్గీ ఈ ఏడాది పాత రికార్డును దాటేసింది. ఇక కొత్తేడాది ఫుడ్‌ డెలివరీల్లో బెగంళూరులో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది. కరోనా నేపథ్యంలో జనాలు ఎక్కువగా హోటళ్లకు నేరుగా వెళ్లడానికి ఆసక్తి చూపించకపోవడంలో వల్లే ఆన్‌లైన్‌ ఆర్డర్లు భారీగా పెరిగినట్లు సమాచారం.

Also Read: Silver Price Today: దేశంలో పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

TS Corona: తెలంగాణాలో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు.. మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా

జీలకర్ర నీటితో ఆ సమస్యలన్నీ మటుమాయం..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!