Silver Price Today: దేశంలో పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver Price Today: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో

Silver Price Today: దేశంలో పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Follow us

|

Updated on: Jan 02, 2022 | 6:35 AM

Silver Price Today: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఇటీవల తగ్గిన వెండి ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఆదివారం కూడా ధరలు పెరిగాయి. జనవరి 2న దేశీయంగా కిలో వెండి ధర 62,700 గా ఉంది. కిలో వెండిపై రూ.500 మేర తగ్గింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ కిలో వెండిపై రూ. 62,700 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా సిల్వర్‌ రేట్స్‌లో తేడా కనిపించలేదు. కిలో వెండి ధర రూ. 62,700గా కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,600లుగా ఉంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర 62,700లుగా ఉంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 62,700గా ఉంది. * కేరళలో కిలో వెండి ధర 66,000లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,600గా ఉంది. * విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,600గా ఉంది. * విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 66,600 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో

Arthritis: శీతాకాలంలో ఈ లక్షణాలు ఆర్థరైటిస్‌కు సంకేతం కావచ్చు.. ఎలా నివారించాలంటే?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ... ఏం చేశారంటే ??