AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Plan: రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. సూపర్‌ ప్లాన్‌..!

Jio Recharge Plan: తక్కువ ఖర్చులో రోజువారీ 1.5GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. నెలవారీ సుదీర్ఘ రీఛార్జ్ అవసరం లేకుండా, స్వల్ప వ్యవధికి (షార్ట్-టర్మ్) అత్యవసరంగా లేదా రోజూ ఎక్కువ డేటా ఉపయోగించే..

Jio Plan: రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. సూపర్‌ ప్లాన్‌..!
Jio
Subhash Goud
|

Updated on: Sep 01, 2026 | 11:31 AM

Share

Jio Recharge Plan: రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం రకరకాల బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ధరలో రోజువారీ 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు కోరుకునే వారి కోసం జియో ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను అందిస్తోంది. కేవలం రూ.199 రీఛార్జ్‌తో ఈ ప్లాన్‌ను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌ తక్కువ డేటా ఉపయోగించే వారికి ఉత్తమమని చెప్పవచ్చు. జియో అధికారిక పోర్టల్, మై జియో (MyJio) యాప్‌ ద్వారా కూడా రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Inspiring Story: రోజుకు 200 కి.మీ బైక్ రైడింగ్, 25 డెలివరీలు.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!

ప్లాన్‌ ప్రయోజనాలు:

ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌ సదుపాయంతో అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కాలపరిమితి ముగిసేసరికి మొత్తం 27GB డేటా వినియోగదారులకు అందుతుంది. అంతేకాకుండా ఇందులో ప్రతిరోజూ ఉచితంగా 100 SMSల సదుపాయం పొందవచ్చు. ఇక వ్యాలిడిటీ విషయానికొస్తే.. 18 రోజుల పాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉచిత యాప్ సబ్‌స్క్రిప్షన్లు:

ఈ రీఛార్జ్‌తో పాటు వినియోగదారులు JioTV , JioAI Cloud ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు.

ఎవరికి ఈ ప్లాన్ అనుకూలం?

తక్కువ ఖర్చులో రోజువారీ 1.5GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. నెలవారీ సుదీర్ఘ రీఛార్జ్ అవసరం లేకుండా, స్వల్ప వ్యవధికి (షార్ట్-టర్మ్) అత్యవసరంగా లేదా రోజూ ఎక్కువ డేటా ఉపయోగించే వారికి ఈ ప్లాన్‌ సరిపోతుంది.

ఇది కూడా చదవండి: Silver Price: వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర