Domestic Help Services: కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు..!
Domestic Help Services: జనవరి-జూలై 2026 గణాంకాల ప్రకారం, అర్బన్ కంపెనీ ఇన్‌స్టాహెల్ప్ 19 లక్షలకు పైగా ఆర్డర్‌లను, స్నాబిట్ 18.5 లక్షల ఆర్డర్‌లను, ప్రాంటో 12.5 లక్షల ఆర్డర్‌లను పూర్తి చేశాయి. అంటే, ప్రతి నెలా సుమారుగా 5 మిలియన్లకు పైగా ఆర్డర్‌లు నమోదవుతున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
