Jio Plans: జియోలో అద్భుతమైన ప్లాన్స్‌.. డేటాతో పాటు ఓటీటీ సదుపాయాలు!

Jio Plans: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ జియోకు యూజర్ బేస్‌ చాలా ఉంది. ప్రస్తుతం జియోకు 49 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద కంపెనీగా ఉన్న ఎయిర్‌టెల్ రెండవ స్థానంలో..

Jio Plans: జియోలో అద్భుతమైన ప్లాన్స్‌.. డేటాతో పాటు ఓటీటీ సదుపాయాలు!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 26, 2024 | 9:53 AM

భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ జియోకు యూజర్ బేస్‌ చాలా ఉంది. ప్రస్తుతం జియోకు 49 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద కంపెనీగా ఉన్న ఎయిర్‌టెల్ రెండవ స్థానంలో ఉంది. గత కొంత కాలంగా ఈ రెండు కంపెనీలూ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి పోటీని ఎదుర్కోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు కస్టమర్ల మొగ్గు పెరుగుతోంది. అయితే, జియో ఈ రీఛార్జ్ ప్లాన్ కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. ఇందులో డేటా, కాలింగ్, ఓటీటీ సౌకర్యాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: PAN Card: మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఉందా? నిమిషాల్లో ఎలా యాక్టివేట్ చేసుకోండిలా!

రూ. 399 ప్లాన్: రూ. 399 రీఛార్జ్ ప్లాన్‌లో మీరు ఒక నెల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 2.5 GB డేటా పొందుతారు. దీనితో పాటు, మీరు జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమాకి కూడా సభ్యత్వాన్ని పొందుతారు.

రూ. 3599 ప్లాన్: ప్రతి నెలా రీచార్జ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలనుకునే వారికి రూ.3599 ప్లాన్ బెటర్. ఈ ప్లాన్‌లో మీకు ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. ఇందులో మీరు ఏ నంబర్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMSల సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5 GB డేటాతో Jio TV, Jio సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.

రూ. 3999 ప్లాన్: రూ.3999 ప్లాన్ వాలిడిటీ కూడా ఒక సంవత్సరం. దీనిలో మీరు ఏ నంబర్‌కైనా అపరిమిత కాల్‌లు, రోజుకు 100 SMSల సౌకర్యం పొందుతారు. ఇందులో ప్రతిరోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. విశేషమేమిటంటే, ఈ ప్లాన్‌లో మీరు ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు. తద్వారా మీకు ఇష్టమైన కంటెంట్‌ను సులభంగా చూడవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!