Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.. ఇదో జాబితా.. కారణం ఏంటంటే..

Indian Railways: రైలు ప్రయాణం అనేది అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఛార్జీలు ఉండటంతో సామాన్యుడు సైతం రైలు ప్రయాణానికి ఆసక్తి చూపుతారు. పలు కారణాల వల్ల రైళ్లు రద్దు అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది...

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.. ఇదో జాబితా.. కారణం ఏంటంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Nov 26, 2024 | 10:53 AM

శీతాకాలంలో ఉదయం, సాయంత్రం దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు, కాలుష్య ప్రభావం రైలు ప్రయాణంపై కూడా కనిపిస్తోంది. దీని కారణంగా భారతీయ రైల్వే ప్రతిరోజూ అనేక రైళ్లను నిలిపివేస్తోంది. పొగమంచు కారణంగా ఐఆర్‌సీటీసీ 30కి పైగా రైళ్లను రద్దు చేసింది. ఇది కాకుండా, అనేక రైళ్ల సమయ వేళలు సైతం మార్చగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. అలాంటి రైళ్ల గురించి తెలుసుకుందాం.

రైల్వేలోని 18 జోన్లలో, ఈ నాలుగు జోన్లు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, లక్నో, మొరాదాబాద్‌లను కవర్ చేసే నార్తర్న్ జోన్ ఇందులో ఉంది. రైళ్లను రద్దు చేయడమే కాకుండా పలు రైళ్ల వేగాన్ని తగ్గించారు. పొగమంచు కారణంగా నిర్మాణ పనుల కారణంగా రద్దు అయిన రైళ్లు కూడా ఉన్నాయి.

రద్దు చేయబడిన రైళ్ల జాబితా:

  • రైలు నం. 12536, రాయ్‌పూర్-లక్నో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 26, 29 తేదీల్లో రద్దు.
  • రైలు నం. 22867- దుర్గ్-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 26, 29 తేదీల్లో రద్దు.
  • రైలు నెం. 2286 – ఎక్స్‌ప్రెస్ నవంబర్ 27, 30 తేదీలలో రద్దు.
  • రైలు నెం.- 05755 – చిర్మిరి-అనుప్పూర్ ప్యాసింజర్ ప్రత్యేక రైలు నవంబర్ 26, 28, 30 తేదీలలో రద్దు.
  • రైలు నం. 06617 – కట్ని-చిర్మిరి మెము ప్రత్యేక నవంబర్ 23, 30 తేదీలలో రద్దు.
  • రైలు నం. 06618 -చిర్మిరి-ఖత్ని ప్రత్యేక నవంబర్ 24 నుండి డిసెంబర్ 01 వరకు రద్దు.
  • రైలు నెం. 18234 -బిలాస్‌పూర్-ఇండోర్ నర్మదా ఎక్స్‌ప్రెస్ రైలు నవంబర్ 23 నుండి 30 వరకు రద్దు.
  • రైలు నం. 18233 -ఇండోర్-బిలాస్‌పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్, నవంబర్ 23 నుండి డిసెంబర్ 1 వరకు రద్దు.
  • రైలు నం. 18236 – బిలాస్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ 23 నుండి 23 వరకు రద్దు.
  • రైలు నంబర్- 18235 – భోపాల్-బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 23 నుండి డిసెంబర్ 02 వరకు రద్దు.
  • రైలు నం. 11265 – జబల్‌పూర్-అంబికాపూర్ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 23 నుండి 30 వరకు రద్దు.
  • రైలు నం. 11266 – అంబికాపూర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 24 నుండి డిసెంబర్ 01 వరకు రద్దు.
  • రైలు నం.18247- బిలాస్‌పూర్- రేవా ఎక్స్‌ప్రెస్ డిసెంబర్‌ 1 వరకు రద్దు.
  • రైలు నం. 18248- రేవా-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 23 నుండి డిసెంబర్ 01 వరకు రద్దు
  • ఈ రైళ్లతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది రైల్వే.

ఇది కూడా చదవండి: Gold Price Today: వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!