AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 13: గుడ్‌న్యూస్‌.. ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్టులో అదిరిపోయే ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌..!

iPhone 13: స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసేవారికి ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇక యాపిల్‌ ఫోన్‌లపై ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టు భారీ ఆఫర్లు ప్రకటించింది...

iPhone 13: గుడ్‌న్యూస్‌.. ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్టులో అదిరిపోయే ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌..!
Subhash Goud
|

Updated on: Feb 14, 2022 | 5:43 PM

Share

iPhone 13: స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసేవారికి ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇక యాపిల్‌ ఫోన్‌లపై ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టు భారీ ఆఫర్లు ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో ఐఫోన్‌-12, 12మినీ, ఐఫోన్‌ ఎస్‌తో పాటు పలు మోడళ్లపై డిస్కౌంట్‌, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఐఫోన్‌-13పై రూ.23వేల భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్‌ కార్టు తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌లు ఐఫోన్‌-13 128GB వేరియంట్‌ ధర రూ.74,900 ఉండగా, 256GB వేరియంట్‌ ధర రూ.84,900 ఉంది. ఇక 512GB వేరియంట్‌ ధర రూ.1,04,900గా ఉంది. ఇక ఫ్లిప్‌కార్టు సేల్‌లో డిస్కౌంట్‌తో పాటు మీ పాత ఫోన్‌ ఎక్ఛేంజ్‌ చేస్తే రూ.18,500 వరకు ఆఫర్‌ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లో కొనుగోలుదారులు ఫోన్‌ పనితీరు, మోడల్‌ నంబర్‌ ద్వారా ఫ్లిప్‌కార్టు ఎక్ఛేంజ్‌ ధరను నిర్ణయిస్తుంది. ఇక డిస్కౌంట్‌, ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ తర్వాత ఐఫోన్‌-13 128GB వేరియంట్‌ ధర రూ.56,400, 128GB వేరియంట్‌ ధర రూ.66,400, 512GB వేరియంట్‌ ధర రూ.84,400లకే లభిస్తుంది. అలాగే ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌, యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై 5 శాతం వరకు రివార్డు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌..!

Jeep India: జీప్‌ ఇండియా నుంచి సరికొత్త కారు.. 7 సీట్ల ఎస్‌యూవీ మెరిడియన్‌..!

Follow Us
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే