AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attention taxpayers!: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..! కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను ప్రారంభించనున్న ఐటీ శాఖ

Attention taxpayers: ఇన్‌కమ్‌ ట్యాక్స్  రిట‌ర్నుల దాఖ‌లును మరింత ఈజీ చేసేందుకు కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు తెలిపారు .  ఈ ఏడాది జూన్ 1 నుంచి 6వ తేది వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉన్న వెబ్ పోర్టల్ ప‌నిచేయ‌ద‌ని,

Attention taxpayers!: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..!  కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను ప్రారంభించనున్న ఐటీ శాఖ
Income Tax
Sanjay Kasula
|

Updated on: May 20, 2021 | 4:53 PM

Share

ఇన్‌కమ్‌ ట్యాక్స్  రిట‌ర్నుల దాఖ‌లును మరింత ఈజీ చేసేందుకు కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ వెల్లడించింది.  ఈ ఏడాది జూన్ 1 నుంచి 6వ తేది వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉన్న వెబ్ పోర్టల్ ప‌నిచేయ‌ద‌ని తెలిపింది. ప‌న్ను చెల్లింపుదారుల కోసం జూన్ 7వ తేది నాటికి కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్ అందుబాటులోకి తీసుకొస్తామ‌ని ప్రకటించింది.

పాత పోర్టల్ .. www.incometaxindiaefiling.gov.in నుంచి కొత్త పోర్టల్.. www.incometaxgov.in కు మార్పులతో అందుబాటులోకి రానుంది. జూన్7 నుంచి కొత్త పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని సిస్ట‌మ్స్ విభాగం ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. జూన్ 1 నుంచి 6వ తేది వ‌ర‌కు కొత్త‌పోర్ట‌ల్‌తో పాటు పాత పోర్ట‌ల్ కూడా.. అటు ప‌న్నుచెల్లింపుదారుల‌కు, ఇటు ఆదాయ‌పు ప‌న్ను అధికారుల‌కు అందుబాటులో ఉండ‌ద‌ని పేర్కొంది. అందువ‌ల్ల ఈ ముఖ్య‌మైన‌ తేదీల‌ను గుర్తుంచుకోవాలని కోరింది.

పన్ను చెల్లింపుదారుల‌కు, డిపార్మెంట్‌ అసెస్సింగ్ ఆఫీసర్ మధ్య ఇప్ప‌టికే షెడ్యూల్ చేసిన ప‌నుల‌ను వాయిదా వేసే అవ‌కాశం ఉందన్నాని తెలిపింది. ప‌న్ను చెల్లింపుదారులు కొత్త పోర్ట‌ల్‌కు అల‌వాటు ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి. జూన్ 10వ తేది త‌ర‌వాతకు వీటిని వాయిదా వేసుకోవాలని సూచించింది.

వ్య‌క్తిగ‌త లేదా బిజినెస్ కేట‌గిరికి సంబంధించి ప‌న్ను రిట‌ర్నుల‌ను(ITR)ను ఫైల్ చేసేందుకు, ప‌న్ను వాప‌సుల విష‌యంలో త‌లెత్తే స‌మస్య‌ల‌ను, ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించి ఇత‌ర ప‌నుల కోసం ప‌న్నుచెల్లింపుదారులు ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను ఉపయోగిస్తారు.

అతడిది ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం.. 39 మంది భార్యలు.. మొత్తం సభ్యులు ఎంతమందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Viral Video : కిడ్నాపర్‌తో పోరాడిన పదకొండేళ్ల బాలిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Follow Us
భక్తులకు అప్పులు ఇస్తున్న ఆంజనేయస్వామి! ఈ అద్భుత ఆలయం ఎక్కడ..
భక్తులకు అప్పులు ఇస్తున్న ఆంజనేయస్వామి! ఈ అద్భుత ఆలయం ఎక్కడ..
అశ్వగంధపై కొత్త రూల్స్ వచ్చాయని తెలుసా
అశ్వగంధపై కొత్త రూల్స్ వచ్చాయని తెలుసా
ఇదేందయ్యా హార్దిక్.. ఆ ఒక్కడు లేకపోతే ముంబై టీం ఇంత వరస్టా
ఇదేందయ్యా హార్దిక్.. ఆ ఒక్కడు లేకపోతే ముంబై టీం ఇంత వరస్టా
శ్రీశైలంమల్లన్న దేవస్థానం హుండీ కౌంటింగ్.. విదేశీ కరెన్సీ ఎంతంటే
శ్రీశైలంమల్లన్న దేవస్థానం హుండీ కౌంటింగ్.. విదేశీ కరెన్సీ ఎంతంటే
మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ సారి ముందుగానే రుతుపవనాలు
మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ సారి ముందుగానే రుతుపవనాలు
Jupiter Transit in Cancer: ఈ రాశులకు లైఫ్‌టైమ్ మనీ గ్యారంటీ..! మీ
Jupiter Transit in Cancer: ఈ రాశులకు లైఫ్‌టైమ్ మనీ గ్యారంటీ..! మీ
ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్..నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్
ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్..నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్
ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవే..
ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవే..
బాలింతలకు వెంటనే పాలు పట్టాలంటే ఈ నెరడు కూర పర్ఫెక్ట్..
బాలింతలకు వెంటనే పాలు పట్టాలంటే ఈ నెరడు కూర పర్ఫెక్ట్..
ప్రపంచకప్ 2027 స్వ్కాడ్ నుంచి ఆ ముగ్గురికి హ్యాండిచ్చేసిన బీసీసీఐ
ప్రపంచకప్ 2027 స్వ్కాడ్ నుంచి ఆ ముగ్గురికి హ్యాండిచ్చేసిన బీసీసీఐ