అరుణాచలంలోని మోక్ష మార్గం ప్రవేశ నిబంధనలు మారాయి. ఇటీవల జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో ఉదయం 6 నుండి రాత్రి 8 వరకు మాత్రమే అనుమతి. ఇనుప గ్రిల్ ద్వారా వెళ్లగలిగేవారికి, ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే ప్రవేశం. వృద్ధులు, స్థూలకాయులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రవేశం నిషిద్ధం.