Business Ideas: కేంద్రం స్కీమ్స్ సాయంతో ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. నెలకు లక్షల తగ్గకుండా సంపాదించే గోల్డెన్ ఛాన్స్ మిస్సవ్వకండి

విజయవంతమైన వ్యాపారం మీకు ఆర్థికంగా స్వతంత్ర జీవితాన్ని అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది తాము చేస్తున్న ఉద్యోగాలతో విసిగిపోయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

Business Ideas: కేంద్రం స్కీమ్స్ సాయంతో ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. నెలకు లక్షల తగ్గకుండా సంపాదించే గోల్డెన్ ఛాన్స్ మిస్సవ్వకండి
Business Ideas
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2023 | 8:30 AM

విజయవంతమైన వ్యాపారం మీకు ఆర్థికంగా స్వతంత్ర జీవితాన్ని అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది తాము చేస్తున్న ఉద్యోగాలతో విసిగిపోయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, సరైన దిశానిర్దేశం, వనరులు లేకపోవడం వల్ల, వారు తమ వ్యాపారంలో రాణించలేకపోతున్నారు. మీరు కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా సంపాదించాలనుకుంటే ఈ రోజు మేము మీకు అద్భుతమైన వ్యాపారం గురించి చెప్పబోతున్నాము. ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, మీరు ప్రభుత్వ సహాయం కూడా పొందవచ్చు. గత కొన్నేళ్లుగా దేశంలో కోళ్ల పెంపకం వ్యాపారం బాగా పెరిగింది. ఇందులో లాభం పొందే అవకాశం చాలా ఎక్కువ. దేశంలో చాలా మంది ఈ వ్యాపారంతో భారీగా సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు 5 నుండి 9 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి. ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించానులకుంటే 1500 కోళ్లతో మొదలు పెట్టవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభిస్తే మీరు ప్రతి నెలా 50 వేల నుండి 1లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు స్థలం అవసరం ఉంటుంది. మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే..అందులో కొంత భాగం కోళ్ల షెడ్డుకు ఉపయోగించుకోవచ్చు. కోళ్ల పెంపకానికి ఇతరులను నియమించుకునే బదులు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వ్యాపారం చేసినట్లయితే మరింత లాభం పొందవచ్చు. అయితే కోళ్ల షెడ్డుతోపాటు బోనులు ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేయాలి. మీరు 1500 కోళ్లను పెంచాలనుకుంటే… దానికి 10% ఎక్కువ కోడిపిల్లలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే అన్ని కోడి పిల్లలు సరిగ్గా పెరగవు. అందులో కొన్ని జబ్బు, ఇతర సమస్యలతో మరణిస్తుంటాయి. అందుకే పది శాతం ఎక్కువగా కొనుగోలు చేస్తే..కొన్ని మరణించినా…15వందల లెక్క కరెక్టుగా ఉంటుంది.

ఈ వ్యాపారంలో, మీరు కోడి గుడ్లు అమ్మడం ద్వారా బాగా సంపాదిస్తారు. దేశంలో కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఈ వ్యాపారం ప్రారంభించే వారికి ప్రభుత్వం 25 శాతం సబ్సిడీ ఇస్తోంది. మరోవైపు, మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ నుండి వచ్చినట్లయితే, మీరు దీన్ని ప్రారంభించినప్పుడు 35 శాతం సబ్సిడీ పొందవచ్చు. కోళ్లు, కోడిగుడ్లు, కోళ్ల ఎరువు ద్వారా మంచి లాభం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం 

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..