Soaps, Detergents Price: వినియోగదారులకు షాక్‌.. సబ్బులు, సర్ఫ్‌లు ప్రియం..!

Soaps, Detergents Price: ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతుండటం..

Soaps, Detergents Price: వినియోగదారులకు షాక్‌.. సబ్బులు, సర్ఫ్‌లు ప్రియం..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 18, 2022 | 9:46 AM

Soaps, Detergents Price: ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతుండటం సామాన్యుడికి భారంగా మారుతోంది. ఇక దేశీయ ఎఫ్‌ఎంసీజీ (FMCG) దిగ్గజం హిందుస్థాన్‌ యునిలివర్‌ లిమిటెడ్‌ (HUL) మరోసారి తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. తయారీ ఖర్చు అధికం అవుతున్న నేపథ్యంలో కొనుగోలుదారుపై భారం వేయకతప్పడం లేదని కంపెనీ చెప్పుకొచ్చింది.

కాగా, గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆయా హెచ్‌యూఎల్‌ ఉత్పత్తుల ధరలు ఐదుసార్లు పెరగడం గమనార్హం. ఇక తాజాగా లక్స్‌, రెక్సోనా, పాండ్స్‌ టాల్కమ్‌ పౌడర్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, విమ్‌ బార్‌, లిక్విడ్‌ ధరలు 3 నుంచి 10 శాతం మేర పెరిగాయి. గత నెలలో వీల్‌ డిటర్జెంట్‌, రిన్‌ బార్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, లైఫ్‌బాయ్‌, పియర్స్‌ ధరలను హెచ్‌యూఎల్‌ 3-20 శాతం మేర పెంచింది. గత ఏడాది సెప్టెంబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లోనూ ఇవే ఉత్పత్తుల ధరలు పెరగగా, తాజాగా మరోసారి పెంచింది. ముందే ద్రవ్యోల్బణం పరుగులు పెడుతున్న సందర్భంలో ఇలా ధరలు పెరుగుతూపోతే రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగకతప్పదన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనవరిలో రిటైల్‌ ధరల సూచీ 6 శాతాన్ని దాటేసిన సంగతి విదితమే.

ఇవి కూడా చదవండి:

RBI: మొండి రుణ అకౌంట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. అలా చేస్తేనే స్టాండర్డ్‌ ఖాతాగా మారవచ్చు..!

PF Account Holders: PF ఖాతాదారులకు EPFO ​హెచ్చరిక.. ఇలా చేస్తే అకౌంట్ ఖాళీ..!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.