AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Xtreme 160R: మరో నయా సూపర్ బైక్ రిలీజ్ చేసిన హీరో.. అదిరే ఫీచర్స్‌తో ఎక్స్‌ట్రీమ్ 16 ఆర్‌ రిలీజ్

భారతదేశంలోని యువత ఎక్కువగా బైక్స్ వాడకాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అధునాతన ఫీచర్స్‌తో వచ్చే సూపర్ బైక్స్‌ వాడడానికి ముందుకు వస్తున్నారు. సాధారణంగా భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలోని బైక్ మార్కెట్‌లో హీరో కంపెనీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్‌లతో పాటు యువతను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలోనే సూపర్ బైక్స్‌ను హీరో కంపెనీ లాంచ్ చేస్తూ ఉంటుంది.

Hero Xtreme 160R: మరో నయా సూపర్ బైక్ రిలీజ్ చేసిన హీరో.. అదిరే ఫీచర్స్‌తో ఎక్స్‌ట్రీమ్ 16 ఆర్‌ రిలీజ్
Hero Xtreme 160r
Nikhil
|

Updated on: Sep 12, 2024 | 6:30 PM

Share

భారతదేశంలోని యువత ఎక్కువగా బైక్స్ వాడకాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అధునాతన ఫీచర్స్‌తో వచ్చే సూపర్ బైక్స్‌ వాడడానికి ముందుకు వస్తున్నారు. సాధారణంగా భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలోని బైక్ మార్కెట్‌లో హీరో కంపెనీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్‌లతో పాటు యువతను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలోనే సూపర్ బైక్స్‌ను హీరో కంపెనీ లాంచ్ చేస్తూ ఉంటుంది. తాజాగా హీరో కంపెనీ హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీని భారతదేశం అంతటా సింగిల్ డిస్క్ వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధరను రూ. 1,11,111 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ ప్రత్యేకమైన జోడింపుల్లో ఒకటిగా సెగ్మెంట్ మొదటి డ్రాగ్ రేస్ టైమర్‌తో వస్తుంది. ఈ వినూత్న ఫీచర్ రెండు విభిన్న మోడ్‌లతో వస్తుంది. ముఖ్యంగా డీ1, డీ2 ఫీచర్లు బైక్‌ను వేగంగా నడిపే రేసర్లకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీ  కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్‌తో వస్తుంది. ముఖ్యంగా ప్రీమియం డిజైన్, విలక్షణమైన “హెచ్” గుర్తు బైక్ ప్రియులను మరింతగా ఆకర్షిస్తాయి. 

ఈ అప్‌డేట్‌లో రైడర్ కంఫర్ట్‌కు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. పిలియన్ సీటును  తక్కువ ఎత్తుతో రీడిజైన్ చేశారు. అందువల్ల రైడర్లు చాలా సురక్షితంగా రైడ్ చేయవచ్చు. వెనుక వైపు గ్రిప్ స్పాన్‌ ఉండడం వల్ల రైడర్, పిలియన్ ఇద్దరూ మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ప్రస్తుతం హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీ బైక్ ప్రత్యేకంగా స్టీల్ బ్లాక్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త వేరియంట్ అత్యాధునిక లుక్‌తో సూపర్ స్టైలిష్ ఫీచర్స్‌తో వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్ యువతను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు