AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాస్పిటల్స్ కి వేలు లక్షలు ఖర్చు చేయకుండా ఇంట్లో దొరికే వాటితో చేసే పేదోళ్ళ మిరియాల అన్నం

వానలు రెండు రోజుల నుంచి ఎక్కువగా పడుతున్నాయి . ఈ సమయంలో కొందరికి జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. ఇక అలాంటి టైం లో ఈ మిరియాల అన్నం తింటే, ఆ సమస్యలనుంచి ఉపశమనం పొందొచ్చు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 27, 2026 | 3:38 PM

Share
వానలు రెండు రోజుల నుంచి ఎక్కువగా పడుతున్నాయి . ఈ సమయంలో కొందరికి జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. ఇక అలాంటి  టైం లో ఈ మిరియాల అన్నం  తింటే, ఆ సమస్యలనుంచి ఉపశమనం పొందొచ్చు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

వానలు రెండు రోజుల నుంచి ఎక్కువగా పడుతున్నాయి . ఈ సమయంలో కొందరికి జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. ఇక అలాంటి టైం లో ఈ మిరియాల అన్నం తింటే, ఆ సమస్యలనుంచి ఉపశమనం పొందొచ్చు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5

కావలసిన పదార్థాలు: రెండు కప్పులఉడికించిన అన్నం,  ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు 6, మూడు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు , 
ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంగువ చిటికెడు, రెండు టేబుల్ స్పూన్ నెయ్యి, రుచికి  సరిపడా ఉప్పు, కొత్తిమీరను  కూడా వేసుకోవాలి.

కావలసిన పదార్థాలు: రెండు కప్పులఉడికించిన అన్నం, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు 6, మూడు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంగువ చిటికెడు, రెండు టేబుల్ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీరను కూడా వేసుకోవాలి.

2 / 5
మిరియాల అన్నం  తయారీ విధానం: ముందుగా స్టవ్  వెలిగించి ఆ తర్వాత  గిన్నెలో కప్పు బియ్యం కొద్దిగా నీళ్లు పోసిబాగా ఉడికించాలి. అన్నం పొడిగా ఉన్నప్పుడే దించుకోవాలి. ఇంకో వైపు పాన్ పెట్టి నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఆ తర్వాత దీనిలో  మిరియాలు, నాలుగు ఎండుమిర్చి కూడా వేసి డీప్  ఫ్రై చేయాలి.

3 / 5
 మిరియాల అన్నం  తయారీ విధానం స్టెప్ 1: ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని తీసుకుని మిక్సీజార్​లో వేసి కచ్చాపచ్చాగా పొడి లాగా చేసుకోవాలి. ఇంకోవైపు పాన్​లో నూనె పోసి ఆయిల్ వేడయ్యాక  వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇంకా దీనిలో ఇందులో ఇంగువ కూడా  వేయాలి.

4 / 5
మిరియాల అన్నం  తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఆ తర్వాత దీనిలో కట్ చేసిన  ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. జీడిపప్పులు, టమోటాలు వేసి మెత్తబడే వరకు ఉంచుకోవాలి. అర టేబుల్  స్పూన్ పసుపు, రుచికి తగినంత  ఉప్పు కూడా వేయాలి.  చీప్ చివర్లో అన్నంతో పాటు, మిరియాల పొడి వేసి కలిపి  దించేయాలి.

5 / 5
Follow Us
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే

కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..

IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు

ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు

రోజూ అవే పూరీలు ఏం తింటారు ఓ సారి ఇలా ట్రై చేయండి! హెల్దీ, టేస్టీ