Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold and Silver Prices Today: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. మహిళలు వీటిని కొనేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నా.. ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నా బంగారం, వెండిని విక్రయిస్తుంటారు.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 24, 2023 | 6:21 AM

Gold and Silver Prices Today: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. మహిళలు వీటిని కొనేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నా.. ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నా బంగారం, వెండిని విక్రయిస్తుంటారు. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. దీంతో బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అయితే, గత కొన్నాళ్లనుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.54,100గా ఉంది. 24 క్యారెట్స్ పది గ్రాముల పసిడి ధర రూ.430 తగ్గి రూ.59,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.500 తగ్గి 71,500లుగా ఉంది.

పసిడి ధరలు..

ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,100, 24 క్యారెట్స్ రూ.59,020గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్స్ రూ.54,450, 24 క్యారెట్స్ రూ.59,400, ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.450, 24 క్యారెట్స్ రూ.59,400, బెంగుళూరులో 22 క్యారెట్స్ రూ.54,100, 24 క్యారెట్స్ రూ.59,020 గా ఉంది. హైదరాబాద్లో పసిడి ధర 22 క్యారెట్స్ రూ. 54,100, 24 క్యారెట్స్ బంగారం రూ.59,020, విశాఖపట్నంలో 54,100, 24 క్యారెట్స్ రూ.59,020, విజయవాడలో 54,100, 24 క్యారెట్స్ రూ.59,020 గా ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ముంబైలో కిలో వెండి ధర రూ.71.500, చెన్నైలో రూ.74,000, ఢిల్లీలో రూ.71.500, బెంగళూరులో రూ.70.750, హైదరాబాద్ లో రూ.74,000, విశాఖపట్నంలో రూ.74.000, విజయవాడలో రూ.74,000లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు శనివారం ఉదయం వరకు నమోదనైవి మాత్రమే.. మళ్లీ మారే అవకాశం ఉంటుంది..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో