Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఆదివారం గోల్డ్ రేట్ ఎలా ఉందంటే.
Gold, Silver Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే అంశం. శనివారం తులం బంగారంపై ఏకంగా రూ. 400 పెరిగి వినియోగదారులకు ఊహించని గోల్డ్ రేట్స్ ఆదివారం మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పులు కనిపించలేదు. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు..
Gold, Silver Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే అంశం. శనివారం తులం బంగారంపై ఏకంగా రూ. 400 పెరిగి వినియోగదారులకు ఊహించని గోల్డ్ రేట్స్ ఆదివారం మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పులు కనిపించలేదు. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం దేశంలో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,110.
* ఖమ్మంలో 22 క్యారెట్స్ రూ. 55,100, 24 క్యారెట్స్ రూ. 60,110గా ఉంది.
* వరంగల్‌లో 22 క్యారెట్స్ రూ. 55,100, 24 క్యారెట్స్ రూ. 60,110 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 55,100, 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్స్ రూ. 55,100, 24 క్యారెట్స్ ధర రూ. 60,110గా ఉంది.
* ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 55,260 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,260గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,100 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,11 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్స్ రూ. 55,450, 24 క్యారెట్స్ ధర రూ. 60,490గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం బాటలో ప్రయణిస్తోంది. ఆదివారం సిల్వర్ ధరల్లోనూ మార్పులు కనిపించలేదు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో మార్పుకనిపించలేదు. ఇక కేజీ సిల్వర్ ధర విషయానికొస్తే.. ఢిల్లీలో రూ. 73,100, చెన్నైలో రూ. 78,500, బెంగళూరులో 73,000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో రూ. 78,500కాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 78,500వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..