AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పడిపోతున్నాయి. శనివారం (సెప్టెంబర్‌ 30) కూడా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది.బులియన్ మార్కెట్‌లో శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా..

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
Gold Price Today
Basha Shek
|

Updated on: Sep 30, 2023 | 6:34 AM

Share

బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పడిపోతున్నాయి. శనివారం (సెప్టెంబర్‌ 30) కూడా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది.బులియన్ మార్కెట్‌లో శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.250 నుంచి 270 రూపాయల మేర ధర తగ్గింది. అయితే శనివారం వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగాయి. కిలో వెండిపై రూ.1000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.74,700 పలుకుతోంది. మరి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, వరంగల్‌ నగరాల్లోనూ ఇదే ధర పలుకుతోంది.

ఇతర  ప్రధాన నగరాల్లో..

ఇక ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.53,650, 24 క్యారెట్ల పసిడి రూ.58,530, చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,900, 24 క్యారెట్ల ధర రూ.58,800 గా ఉంది. కేరళ, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.53,650, 24 క్యారెట్లు రూ.58,530లకు లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలిలా..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700గా ఉండగా.. ముంబైలోనూ ఇదే ధర పలుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500, బెంగళూరులో రూ.72,500, కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.74,700 లుగా ట్రేడింగ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500 పలుకుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధరకు లభిస్తోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు