AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: దేశంలో మారిన బంగారం ధరలు.. ఊహించని మార్పులు జరిగాయ్.. అక్టోబర్ 7న తులం ఎంతంటే..?

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. వెండి ధరలు స్దిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లలో స్వల్ప పెరుగుదల నమోదు చేయగా.. దేశంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. బంగారం ధరలపై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఏ రోజు ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటూ ఉంటారు.

Gold Prices: దేశంలో మారిన బంగారం ధరలు.. ఊహించని మార్పులు జరిగాయ్.. అక్టోబర్ 7న తులం ఎంతంటే..?
బంగారం కొనేవారు తెలుసుకోవాల్సిన విషయం: బంగారం కొనుగోలు చేసేటప్పుడు కేవలం మార్కెట్ ధరను మాత్రమే చూడకూడదు. 22 క్యారెట్ల ఆభరణాలపై సాధారణంగా 3 శాతం GSTతో పాటు Making Charges కూడా చెల్లించాలి. అందువల్ల జ్యువెలరీ షాపులో తుది బిల్లు ఎంత అవుతుందో ముందుగానే తెలుసుకోవాలి. అలాగే హైదరాబాద్‌లోని వివిధ జ్యువెలరీ షాపులు, ధరల వెబ్‌సైట్లలో కొటేషన్లు కొంత మారవచ్చు. ఇక్కడ పేర్కొన్నవి ఒకే మూలం ఆధారంగా తీసుకున్న సూచనాత్మక మార్కెట్ ధరలు.
Venkatrao Lella
|

Updated on: Oct 07, 2026 | 6:33 AM

Share

బంగారం కొనుగోలుచేసేవారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు కుప్పకూలుతుండగా.. ఇప్పడు ఆ తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. అంతర్జాతీయంగా ఆర్దిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై భయాలు బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా ధరలు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. అక్టోబర్ 7న బుధవారం దేశంలో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..?

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,50,230 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,710 వద్ద ట్రేడవుతున్నాయి.

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,230గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,710 వద్ద కొనసాగుతున్నాయి.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,010 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,710గా కొనసాగుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,230 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,710గా కొనసాగుతున్నాయి.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,380 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,560 వద్ద ట్రేడవుతున్నాయి.

సిల్వర్ రేట్లు ఇవే..

దేశంలో సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు స్వల్పంగా తగ్గగా.. దేశంలోనూ అదే బాటలో నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోండగా.. మంగళవారం రూ.2.35 లక్షలుగా ఉన్నాయి.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడవుతుండగా.. మంగళవారం రూ.2.45 లక్షల వద్ద స్దిరపడింది.

-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900గా ఉండగా.. మంగళవారం రూ.2.45 లక్షల వద్ద కొనసాగింది.

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,34,900గా కొనసాగుతుండగా.. మంగళవారం రూ.2.35 లక్షల వద్ద స్థిరపడింది.

Follow Us
ఇంట్లో తులసి కోట ఉందా? ఏ దిశలో పెట్టాలి.. ఆకులు ఎవరు కోయాలి? అసలు
ఇంట్లో తులసి కోట ఉందా? ఏ దిశలో పెట్టాలి.. ఆకులు ఎవరు కోయాలి? అసలు
అందరితో నటించా కానీ.. ఆ హీరోతో ఒక్క సినిమా కూడా చేయలేదు..
అందరితో నటించా కానీ.. ఆ హీరోతో ఒక్క సినిమా కూడా చేయలేదు..
ఒక్క గుర్రం కోసం 40 మంది బౌన్సర్లు.. పుష్కర్ మేళాలో బాదల్ హవా!
ఒక్క గుర్రం కోసం 40 మంది బౌన్సర్లు.. పుష్కర్ మేళాలో బాదల్ హవా!
16 ఏళ్ల బాలికపై వైద్య విద్యార్థి అఘాయిత్యం..!
16 ఏళ్ల బాలికపై వైద్య విద్యార్థి అఘాయిత్యం..!
Video: షారుఖ్ పాటకు జార్జియా చిన్నారి డాన్స్... 5.5 కోట్ల వ్యూస్!
Video: షారుఖ్ పాటకు జార్జియా చిన్నారి డాన్స్... 5.5 కోట్ల వ్యూస్!
108 కిలోమీటర్ల రేంజ్‌తో యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌!
108 కిలోమీటర్ల రేంజ్‌తో యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌!
శబరిమలలో శరణు ఘోష.. అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు..
శబరిమలలో శరణు ఘోష.. అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు..
ONGC వద్ద ఎగసిపడుతున్న గ్యాస్.. భయాందోళనలో జనం!
ONGC వద్ద ఎగసిపడుతున్న గ్యాస్.. భయాందోళనలో జనం!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్న12 మంది..రూ.36 వేల జరిమానా!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్న12 మంది..రూ.36 వేల జరిమానా!
ఇక పరీక్ష జరిగిన 3 వారాల్లోనే TGPSC ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు
ఇక పరీక్ష జరిగిన 3 వారాల్లోనే TGPSC ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు