Gold Price Today: స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటాయంటే?

Gold And Silver Rate In Hyderabad: బంగారం, వెండి ధరల్లో మార్పులు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ ధరలు ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తుంటాయి. భారత సాంప్రదాయంలో ఆడవారు గోల్డ్‌కు అత్యంత ప్రాధాన్యతను చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరల్లో ప్రభావం కనిపిస్తుంటుంది. ఇక విదేశీ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.

Gold Price Today: స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటాయంటే?
Gold
Follow us
Venkata Chari

|

Updated on: Mar 01, 2024 | 6:15 AM

Gold And Silver Rate In Hyderabad: బంగారం, వెండి ధరల్లో మార్పులు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ ధరలు ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తుంటాయి. భారత సాంప్రదాయంలో ఆడవారు గోల్డ్‌కు అత్యంత ప్రాధాన్యతను చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరల్లో ప్రభావం కనిపిస్తుంటుంది. ఇక విదేశీ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ప్రభావం ఎలా ఓసారి చూద్దాం.. తాజాగా మార్చి 1న దేశీయంగా బంగారం ధరలు మరింత తగ్గాయి. దీంతో వరుసగా బంగారం ధరలు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఉదయం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580లకు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820లుగా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,110లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిద్దాం..

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,160లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,450 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820లుగా ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,980 ఉంది.
  4. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820 ఉంది.
  5. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820 ఉంది.
  6. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820 ఉంది.

ఇక బంగారం బాటలోనే వెండి కొనసాగుతోంది. సిల్వర్‌ ధరలు కూడా నిన్నటితో పోల్చితే రూ.100లు తగ్గాయి. దీంతో కిలో వెండి ధర రూ.73,800 ఉంది.

అలాగే బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. అందుకే రేట్లు మారుతూ ఉంటాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట