Health Policy: హెల్త్ పాలసీని తీసుకుంటున్నారా? ఇలా చేయండి మీ జేబుపై భారం పడదు!
ఎవరైనా ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆరోగ్య బీమా ప్రాధాన్యతను తెలుసుకోవడం అంత కరెక్ట్ కాదు. అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. ఆరోగ్య బీమా అనేది మీ ఫైనాన్షియల్ ప్లాన్ లో భాగంగా ఉండాలి. అనారోగ్యం ఏమీ ముందుగా నోటీసు ఇచ్చి రాదు. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. ప్రత్యేకించి మీపై ఆధారపడిన తల్లిదండ్రులు, ఇతర వృద్దులు ఉన్నప్పుడు, పెద్ద మొత్తంలో బీమా అవసరం ఉంటుంది. ఆరోగ్య బీమా విషయంలో..
ఎవరైనా ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆరోగ్య బీమా ప్రాధాన్యతను తెలుసుకోవడం అంత కరెక్ట్ కాదు. అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. ఆరోగ్య బీమా అనేది మీ ఫైనాన్షియల్ ప్లాన్ లో భాగంగా ఉండాలి. అనారోగ్యం ఏమీ ముందుగా నోటీసు ఇచ్చి రాదు. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. ప్రత్యేకించి మీపై ఆధారపడిన తల్లిదండ్రులు, ఇతర వృద్దులు ఉన్నప్పుడు, పెద్ద మొత్తంలో బీమా అవసరం ఉంటుంది. ఆరోగ్య బీమా విషయంలో, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్‌లో సీనియర్ సిటిజన్‌లను చేర్చాలా వద్దా..? లేదా వారి కోసం ప్రత్యేక పాలసీ తీసుకోవాలా అనే విషయంపై రితిక్ లాంటి వ్యక్తులు తరచుగా తికమకపడుతుంటారు. ఈ ప్రశ్నకు కచ్చితంగా సమాధానం అవసరం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి.
వైరల్ వీడియోలు
Latest Videos