Apple Cars: యాపిల్‌ కార్లు లేనట్లేనా.? పదేళ్లపాటు రహస్యంగా సాగిన ప్రాజెక్ట్‌ షిఫ్ట్.

ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ టెస్లా కార్లకు పోటీగా యాపిల్‌ కార్లను తీసుకురావాలని అటానమస్‌ డ్రైవింగ్‌ సామర్ధ్యం కలిగిన కార్ల ప్రాజెక్టును చేపట్టింది. టైటన్‌ పేరిట పదేళ్లుగా ఇది రహస్యంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టును ఇప్పుడు యాపిల్‌ కంపెనీ పక్కన పెట్టింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు మంగళవారం కంపెనీ తెలియజేసింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Apple Cars: యాపిల్‌ కార్లు లేనట్లేనా.? పదేళ్లపాటు రహస్యంగా సాగిన ప్రాజెక్ట్‌ షిఫ్ట్.

|

Updated on: Mar 01, 2024 | 3:51 PM

ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ టెస్లా కార్లకు పోటీగా యాపిల్‌ కార్లను తీసుకురావాలని అటానమస్‌ డ్రైవింగ్‌ సామర్ధ్యం కలిగిన కార్ల ప్రాజెక్టును చేపట్టింది. టైటన్‌ పేరిట పదేళ్లుగా ఇది రహస్యంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టును ఇప్పుడు యాపిల్‌ కంపెనీ పక్కన పెట్టింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు మంగళవారం కంపెనీ తెలియజేసింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యాపిల్‌ ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేయనుంది. వీరిలో మెజారిటీ సభ్యులు కృత్రిమ మేధ విభాగానికి పనిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్‌ 2014 నుంచి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కానీ, ఇప్పటి వరకు కారు ఎలా ఉంటుందో వెల్లడించలేదు. కానీ, సిలికాన్‌ వ్యాలీ రోడ్లపై దాన్ని పరీక్షించినట్లు పలుసార్లు వార్తలు వచ్చాయి. యాపిల్‌ వంటి బడా సంస్థ ఇలాంటి కీలక ప్రాజెక్టును పక్కన పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

యాపిల్‌ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఫోన్‌ విక్రయాలు విపణిలో సంతృప్త స్థాయికి చేరుకున్నాయి. దీంతో కంపెనీ ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ వస్తోంది. అందులో భాగంగా అటానమస్‌ కార్లపైనా ఫోకస్‌ పెట్టింది. కార్ల తయారీలోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు సీఈఓ టిమ్‌ కుక్‌ స్వయంగా ఓ సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పరిశోధన కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా టెస్లా కార్లకు పోటీగానే దీన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. యాపిల్‌ వినూత్న ఆవిష్కరణల విషయంలో వెనకబడి పోయిందనే వాదన టెక్‌ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తోంది. ఐఫోన్‌లలోనూ పెద్దగా మార్పులేమీ ఉండట్లేదనే విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
ఏసీబీ వలలో మరో లంచగొండి.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి..
ఏసీబీ వలలో మరో లంచగొండి.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి..
జామ పండ్లు మాత్రమే కాదు.. జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
జామ పండ్లు మాత్రమే కాదు.. జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
పోలింగ్ బూత్‌లోకి వచ్చిన అనుకోని అతిథి.. జనం పరుగో పరుగు..
పోలింగ్ బూత్‌లోకి వచ్చిన అనుకోని అతిథి.. జనం పరుగో పరుగు..
ఖాతాదారులకు ఆ మూడు బ్యాంకుల షాక్..సర్వీస్ చార్జీలు బాదుడు షురూ..!
ఖాతాదారులకు ఆ మూడు బ్యాంకుల షాక్..సర్వీస్ చార్జీలు బాదుడు షురూ..!
ఏంది బ్రో.. చిన్న విషయానికే ఇంత పని చేశావ్..
ఏంది బ్రో.. చిన్న విషయానికే ఇంత పని చేశావ్..
టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్
టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..