Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
Gold and Silver Price Today: అంతర్జాతీయ పరిణామాలతో ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌లో మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఓసారి పెరిగితే, మరోసారి తగ్గుతుంటాయి. విదేశాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని బులియన్ మార్కెట్‌లోనూ వీటి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Gold Silver Rate: అంతర్జాతీయ పరిణామాలతో ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌లో మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఓసారి పెరిగితే, మరోసారి తగ్గుతుంటాయి. విదేశాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని బులియన్ మార్కెట్‌లోనూ వీటి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకుంది. అలాగే వెండి కిలోకు రూ.400 పెరిగి రూ.71,900కి చేరుకుంది.
దేశంలోని 4 ప్రధాన మెట్రోల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ఢిల్లీ: 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.59,110కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,200లుగా ఉంది.
ముంబై: 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.58,960లకు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 54,050లకు చేరుకుంది.




చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,410లు, కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,460లకు చేరుకుంది.ముంబై: 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.58,960లకు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 54,050లకు చేరుకుంది.
కోల్‌కతా: 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.58,960కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
మీ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బెంగళూరు: 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.58,960కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.58,960కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
విజయవాడ: 24 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.58,960కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
వైజాగ్: 24 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.58,960కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050లకు చేరుకుంది.
వెండి ధరలు: బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగి, వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700లకు చేరుకోగా, ముంబైలో కిలో వెండి ధర రూ.71,900లు, దేశ రాజధాని ఢిల్లీలో రూ.71,900లు, బెంగళూరులో రూ.71,250లు, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రూ.75,700లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడలో రూ.75,700లు, విశాఖపట్నంలో రూ.75,700లకు చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..