Gold Price Today: గుడ్‌న్యూస్.. రికార్డ్ ధర కంటే తక్కువకే బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Price 4 July: బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వారం మొదటి ట్రేడింగ్ రోజున 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర తగ్గినప్పటికీ, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. అదే సమయంలో రికార్డు రేటు నుంచి కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి.

Gold Price Today: గుడ్‌న్యూస్.. రికార్డ్ ధర కంటే తక్కువకే బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us
Venkata Chari

|

Updated on: Jul 04, 2023 | 6:08 AM

Gold and Silver Price Today: బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వారం మొదటి ట్రేడింగ్ రోజున 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర తగ్గినప్పటికీ, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. అదే సమయంలో, రికార్డు రేటు నుంచి కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి.

22 క్యారెట్ల బంగారం ఎంత చౌకగా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 22 క్యారెట్ల బంగారం ధర మంగళవారం పది గ్రాములకు 100 రూపాయలు తగ్గింది. గతంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.54,150 ఉండగా, నేడు 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.54,050కి విక్రయిస్తున్నారు.

24 క్యారెట్ల బంగారం ధరలోనూ తగ్గుదల..

ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. గతంలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,070 ఉండగా, ప్రస్తుతం పది గ్రాములకు రూ.58,960కి చేరింది.

ఇవి కూడా చదవండి

మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే(10 గ్రాములు)..

చెన్నై- 54,350 రూపాయలు

ముంబై- 54,050 రూపాయలు

ఢిల్లీ- 54,200 రూపాయలు

కోల్‌కతా- 54,050 రూపాయలు

హైదరాబాద్- 54,050 రూపాయలు

విజయవాడ- 54,050 రూపాయలు

విశాఖపట్నం- 54,050 రూపాయలు

24 క్యారెట్ల(10 గ్రాముల ) గోల్డ్ రేట్స్..

చెన్నై- 59,290 రూపాయలు

ముంబై- 58,960 రూపాయలు

ఢిల్లీ- 59,120 రూపాయలు

కోల్‌కతా- 58,960 రూపాయలు

హైదరాబాద్- 58,960 రూపాయలు

విజయవాడ- 58,960 రూపాయలు

విశాఖపట్నం- 58,960 రూపాయలు

రికార్డు రేటు కంటే చౌకగా బంగారం ధర..

మే 5న, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల గరిష్ట ధర రూ.62,400కి చేరుకుంది. కాగా, నేడు రూ.58,960కి విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల ధరను పోల్చి చూస్తే.. ఈరోజు అంటే మే 1న 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల కంటే రూ.3,440 తక్కువ ధరకు అమ్ముడవుతోంది.

వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు..

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం కిలో వెండి ధర రూ.71,900లుగా ఉంది. అంటే నిన్నటితో పోల్చితే సిల్వర్ రేట్‌లో ఎలాంటి మార్పు లేదు.

చెన్నై- 75,500 రూపాయలు

ముంబై- 71,900 రూపాయలు

ఢిల్లీ- 71,900 రూపాయలు

కోల్‌కతా- 71,900 రూపాయలు

హైదరాబాద్- 75,500 రూపాయలు

విజయవాడ- 75,500 రూపాయలు

విశాఖపట్నం- 75,500 రూపాయలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్