Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఈరోజు బంగారం ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. పండగొచ్చిన తగ్గేదేలే అన్నట్లుగా సామాన్యులకు చుక్కలు చూపించిన గోల్డ్ రేట్స్ నిన్న స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. ? తులం ఎంత ధర ఉందంటే.. పూర్తి వివరాలు మీకోసం..
భారతీయులు పసిడి ప్రియులు. మన దేశంలోని మహిళలకు బంగారం అంటే ఎంత ఆసక్తి ఉంటుందో చెప్పక్కర్లేదు. కానీ కొన్నాళ్లుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గేదే లే అంటూ పరుగులు పెడుతున్నాయి. పుత్తడి ధరలు రెక్కలొచ్చి ఆకాశానికి చేరుతున్నాయి. ఇక సామాన్యులకు బంగారం ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. పండగలకు, శుభకార్యాలకు పసిడి కొనడం ఒక కలగానే మారిపోతుంది. నిన్నటి వరకు బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. మరీ ఈరోజు దేశీయ మార్కెట్ తోపాటు హైదారాబాద్, విజయవాడ మార్కెట్లలో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా.. నిన్న (జనవరి 15న) పసిడి ధరలు స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే. ఈరోజు సైతం పసిడి ధరలలో ఎలాంటి మార్పులు లేవు. కేవలం రూ.10 పెరిగింది. దీంతో ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,080 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.73,410 వద్ద కొనసాగుతుంది.
దేశీయ మార్కెట్లో ఒక గ్రాము బంగారం ధర రూ.7,341గా ఉంది. అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,080 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.73,410 వద్ద కొనసాగుతుంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
- దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,023 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.73,560 వద్ద కొనసాగుతుంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,023 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.73,560 వద్ద కొనసాగుతుంది.
- హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,080 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.73,410 వద్ద కొనసాగుతుంది.
- బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,080 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.73,410 వద్ద కొనసాగుతుంది.
- విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,080 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.73,410 వద్ద కొనసాగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి