Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?

Gold Price Today: ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర.. గత రెండు రోజులుగా పెరుగుతూ షాక్ ఇస్తోంది. ఇక నేడు శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,260లకు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,740గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. వాటి ధరలు సైతం పెరిగాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ. 91,700గా ఉంది.

Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?
Gold Prices
Follow us
Venkata Chari

|

Updated on: Dec 27, 2024 | 7:08 AM

Gold Price Today: ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర.. గత రెండు రోజులుగా పెరుగుతూ షాక్ ఇస్తోంది. నిన్న అంటే, గురువారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,730గా ఉంది. ఇక నేడు శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,260లకు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,740గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. వాటి ధరలు సైతం పెరిగాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ. 91,700గా ఉంది.

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.77,740 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.71,260గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. అటు దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల పసిడి ధర రూ.77890 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,410గా ఉంది.

వెండి ధరలు విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి రూ. 1,00,100 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 91,700గా నమోదైంది. ఇక మీరు తాజాగా నమోదైన బంగారం ధరలను తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?