AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..

Gold Silver Price Today: మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా ఇటీవల కాలంలో పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరగగా.. రెండు రోజుల నుంచి ధరలు భారీగా దిగివస్తున్నాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Feb 06, 2023 | 6:25 AM

Share

Gold Silver Price Today: మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా ఇటీవల కాలంలో పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరగగా.. రెండు రోజుల నుంచి ధరలు భారీగా దిగివస్తున్నాయి. తాజాగా, బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.700, 24క్యారెట్లపై రూ.770 మేర ధర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.2,600 మేర తగ్గి.. రూ.71,200 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,310గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 లుగా కొనసాగుతోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,160గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,200 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.71,200
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200
  • బెంగళూరులో రూ.74,200
  • కేరళలో 74,200
  • కోల్‌కతాలో 71,200
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200
  • విజయవాడలో రూ.74,200
  • విశాఖపట్నంలో రూ.74,200 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

టమాట ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. ఎందుకంటే
టమాట ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. ఎందుకంటే
JEE Main 2026ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్షల తేదీలివే
JEE Main 2026ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్షల తేదీలివే
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో స్మృతి ట్రిపుల్ మిషన్ కంప్లీట్ అవుతుందా ?
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో స్మృతి ట్రిపుల్ మిషన్ కంప్లీట్ అవుతుందా ?
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు