Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి ఎంత ఉందంటే..?

Gold and Silver Latest Prices: అందుకే అందరూ బంగారం, వెండి ధరలపై దృష్టిసారిస్తుంటారు. సాధారణంగా, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటమారుతుంటాయి. అయితే, ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి.

Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి ఎంత ఉందంటే..?
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2023 | 6:36 AM

Gold and Silver Latest Prices: ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పెళ్లిళ్లు ఉన్నా, శుభకార్యాలున్నా, ఏమైనా పండుగలు ఉన్నా చాలా మంది మహిళలు బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరూ బంగారం, వెండి ధరలపై దృష్టిసారిస్తుంటారు. సాధారణంగా, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటమారుతుంటాయి. అయితే, ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.59,510 గా ఉంది. బంగారంపై దాదాపు 110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.72,800 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,700 లుగా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,660 గా ఉంది.
  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000లుగా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,550, 24 క్యారెట్లు రూ.59,510 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,550, 24 క్యారెట్లు రూ.59,510గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,550, 24 క్యారెట్ల ధర రూ.59,510 గా ఉంది.
  • కోల్‌కతాలో బంగారం 22 క్యారెట్ల ధర రూ.54,550, 24 క్యారెట్ల ధర రూ.59,510గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,510 లుగా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,510 లుగా ఉంది.

వెండి ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,800 లుగా కొనసాగుతోంది. చెన్నైలో రూ.76,800, ముంబైలో కిలో వెండి ధర రూ.72,800, కేరళలో కిలో వెండి ధర రూ.76,800 ఉంది. బెంగళూరులో రూ.71,500, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,800 లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000, విశాఖపట్నం, విజయవాడలో రూ.76,000 లుగా కొనసాగుతోంది.

గమనిక..

ఇవి కూడా చదవండి

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది