Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పది గ్రాముల బంగారం రేటు ఎంతంటే.. ప్రధాన నగరాల్లో ఇలా..

భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. బంగారం ఎంత ఉంటే అంత ఎక్కువ స్టేటస్ సింబస్ గా భావిస్తుంటారు ఇండియన్స్..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పది గ్రాముల బంగారం రేటు ఎంతంటే.. ప్రధాన నగరాల్లో ఇలా..
Gold
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 06, 2023 | 6:41 AM

భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. బంగారం ఎంత ఉంటే అంత ఎక్కువ స్టేటస్ సింబస్ గా భావిస్తుంటారు ఇండియన్స్. అంతే కాకుండా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగానూ ఉపయోగిస్తుంటారు. డబ్బుకు బదులు బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి.. బిజినెస్ చేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు రోజురోజుకు మారుతుంటాయి. హెచ్చుతగ్గులు నమోదవతుంటాయి. తాజాగా ప్రస్తుతం ( జనవరి 6, 2023 ) న 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,300 గా ఉంది. నిన్నటి పోల్చితే.. రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర.. రూ.210 పెరుగుదలను నమోదు చేసి, రూ.55,960 వద్ద స్థిరపడింది.

ముంబయిలో రూ.55,960, ఢిల్లీలో రూ.56,110, కోల్‌కతాలో రూ.55,960, బెంగళూరులో రూ.56,010, చెన్నైలో రూ.57,030 గా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,960, విజయవాడలో రూ.55,960, విశాఖపట్నంలో రూ.55,960, గుంటూరులో రూ.55,960 నెల్లూరులో రూ.55,960, కాకినాడలో రూ.55,960, తిరుపతిలో రూ.55,960, కడపలో రూ.55,960, వరంగల్ లో రూ.55,960, నిజామాబాద్ లో రూ.55,960, ఖమ్మంలో రూ. 55,960 గా ఉంది.

మరోవైపు.. వెండి ధరల్లో ఎలాంటి మర్పు రాలేదు. నిన్నటి ధరలే నేడూ కొనసాగుతున్నాయి. భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరల ద్వారా ఫైనల్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం మరియు అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధరలు పెరుగుతాయి. ఇండియాలో కిలో వెండి ధర రూ.72,000 గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..