Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. ఈ రోజు ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Today Gold Rates: దేశంలో రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. బంగారం ధరలు ఒక రోజు

Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. ఈ రోజు ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price In Delhi, Hyderabad, Mumbai, chennai
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 04, 2021 | 4:55 AM

Today Gold Rates: దేశంలో రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. బంగారం ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అయితే.. రెండు రోజుల నుంచి బంగారం ప్రియులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. శనివారం పెరిగిన బంగారం ధరలకు ఆదివారం బ్రేక్ పడింది. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 530 రూపాయలు పెరిగి రూ. 43,900గా నమోదైంది. అయితే ఆదివారం ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం కనిపించలేదు. దేశవ్యాప్తంగా తటస్థంగా ఉన్నాయి. నిన్నటి ధరలే ఈ రోజు కూడా నమోదయ్యాయి. అయితే కొన్ని చోట్ల మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర 44,400గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,440 గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 43,900 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,900 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,090 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,770 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,660 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,090 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,090 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,090 వద్ద కొనసాగుతోంది.

Also Read:

ECLGS Scheme : ఈసీఎల్జీఎస్ పథకం గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. మరో మూడు నెలలు అవకాశం..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!