Telugu News Business Gold price hits fresh record high to cross Rs 57,000 mark. What’s the trigger? Gold Silver Rate Today
Gold Price Today: వామ్మో.. మండిపోతున్న బంగారం ధరలు.. ఇక కొనడం కష్టమే.. రికార్డు స్థాయిలో..
Gold Silver Latest Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడులేనంతగా పసిడి ధరలు 57వేల మార్క్ దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
Gold Price
Follow us on
Gold Silver Latest Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడులేనంతగా పసిడి ధరలు 57వేల మార్క్ దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా, కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,490 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.350 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.380 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి.. రూ.72,500 లకు చేరింది. పెరిగిన ధరల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,650 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420 గా కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,490 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,500 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.72,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000
బెంగళూరులో రూ.74,000
కేరళలో 74,000
కోల్‌కతాలో 72,500
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో రూ.74,000
విశాఖపట్నంలో రూ.74,000 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.