AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగులో రాష్ట్రాల్లో ఎంతంటే..?

బంగారం ధరలు గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరిగాయి. ఒక్క ఏడాదిలోనే సుమారు 60శాతం వృద్ధి చెందాయి. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితుల కారణంగా ఈ పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధరలు స్వల్పంగా తగ్గాలయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగులో రాష్ట్రాల్లో ఎంతంటే..?
Chech Today October 22, 2025 Gold Rates
Krishna S
|

Updated on: Oct 22, 2025 | 7:56 AM

Share

బంగారం ధరలు భగభగమంటున్నాయి. గత కొన్ని నెలలుగా అంతకంతకూ పెరుగుతూ మహిళలకు గట్టి షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది రూ.70వేలకు పైగా ఉన్న బంగారం ఇప్పుడు రూ.లక్షా 30వేలకు చేరింది. ఏకంగా ఒక్క ఏడాదిలోనే 60శాతం మేర పెరగడం గమనార్హం. బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. రాజకీయ అనిశ్చితులు కారణంగా బంగారం ధరలు పెరగడం ప్రధాన కారణమని చెబుతోంది. అయితే ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,720గా ఉంది. నిన్న ఇది రూ.1,30,730గా ఉంది. నిన్నటికి ఇవాళ్టికి స్వల్పంగా అంటే రూ.10రూపాయలు తగ్గింది.

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,30,570గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,30,580గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,19,690 ఉండగా.. నిన్న రూ.1,19,700గా ఉంది. అంటే నిన్నటికి ఇవాళ్టికి బంగారం స్వల్పంగా రూ.10రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.97,930గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెంట్ల 10 తులాల బంగారం రూ.1,30,570గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,30,580గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,690గా ఉండగా.. నిన్న 1,19,700గా ఉంది. ఇక మన పక్క రాష్ట్రం తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,920 ఉంది. ఈ ధర నిన్న రూ.1,30,910గా ఉండేది. అంటే రూ.10 పెరిగింది. అదేవిధంగా బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,570గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,690గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికొస్తే హైదరాబాద్‌లో తులం వెండి రూ.1819గా ఉంది. ఇక కిలో వెండి రూ.1,81,900గా ఉంది. ఇది నిన్నటికి ఇవాళ్టికి రూ.100 పెరిగింది. ఇక విజయవాడలో 10 గ్రాముల వెండి రూ.1819గా ఉండగా.. కిలో వెండి రూ.1,81,900గా ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!