Gold Price: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందంటే
ఈ మధ్య కాలంలో ఆ పెరుగుదల కాస్త స్థిరంగా ఉండడంతో బంగారం ధర రూ. 60 వేలలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సోమవారం గోల్డ్ ధరలు కాస్త ఊరటనిచ్చాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో 22 క్యారెట్స్ తులం బంగారం రూ. 54,950గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరలోనూ మార్పులు కనిపించలేదు. దేశ వ్యాప్తంగా వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా...
ఈ మధ్య కాలంలో బంగారం ధరలో నిత్యం మార్పులు కనిపిస్తున్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాములు గోల్డ్ ఏకంగా రూ. 60 వేలు దాటేసింది. అయితే ఈ మధ్య కాలంలో ఆ పెరుగుదల కాస్త స్థిరంగా ఉండడంతో బంగారం ధర రూ. 60 వేలలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సోమవారం గోల్డ్ ధరలు కాస్త ఊరటనిచ్చాయి. దీంతో 22 క్యారెట్స్ తులం బంగారం రూ. 54,950గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరలోనూ మార్పులు కనిపించలేదు. దేశ వ్యాప్తంగా వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా కిలో వెండి ధర రూ. 75,100 వద్ద కొనసాగుతోంది. మరి సోమవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగారాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయి.?ఓసారి చూసేయండి..
* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,550 కాగా 24 క్యారెట్స్ ధర రూ. 60,570గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్స్ రూ. 55,400, 24 క్యారెట్ల ధర రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్స్ రూ. 55,550, 24 క్యారెట్స్ రూ. 60,600.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,150, 24 క్యారెట్స్ రూ. 60,160
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ రూ. 60,160.
* విశాఖలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,160గా ఉంది.
* ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,150 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 55,150, 24 క్యారెట్స్ తులం బంగారం రూ. 60,160గా ఉంది.
* వరంగల్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,150, 24 క్యారెట్ల ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంక వెండి కూడా బంగారం బాటలోనే కొనసాగుతోంది. దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెద్దగా మార్పులు కనిపించలేదు. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* ఢిల్లీలో రూ. 75,100గా ఉంది.
* ముంబైలో రూ. 75,100గా నమోదైంది.
* చెన్నైలో రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో రూ. 74,500గా ఉంది.
* హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 78,500గా ఉంది.
* వరంగల్ లో కిలో వెండి ధర రూ. 78,500గా నమోదైంది.
* విజయవాడలో కిలో సిల్వర్ ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.
* విశాఖలో కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..