AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

Gold and Silver Prices: ప్రతి రోజు బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు చోటు చేసుకుంటున్నాయి. ధంతేరస్ పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులకు మంచి అవకాశం లభించింది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ పతనం విలువైన లోహాల ధరలను తగ్గించడంతో బంగారం, వెండి ధరలు కొనుగోళ్లు పెరిగాయి.

Gold Price Today: పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
Today Gold Price
Subhash Goud
|

Updated on: Nov 09, 2026 | 6:36 AM

Share

Gold and Silver Prices: ప్రతి రోజు బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలను చూస్తే భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా నవంబర్‌ 9న తులం బంగారం ధర రూ.1,43,560 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే ప్రతి రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యన బంగారం, వెండి ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి.

ధంతేరస్ పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులకు మంచి అవకాశం లభించింది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ పతనం విలువైన లోహాల ధరలను తగ్గించడంతో బంగారం, వెండి ధరలు కొనుగోళ్లు పెరిగాయి.

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,740 వద్ద ట్రేడవుతున్నాయి.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
  7. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
  8. ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,04,900 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: Tankless Geyser: ట్యాంక్‌లెస్ గీజర్ అంటే ఏమిటి? నీటిని స్టోర్ చేయకుండానే వేడి చేస్తుంది.. కరెంట్ ఆదా కూడా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. కట్‌చేస్తే సీన్ సితార్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. కట్‌చేస్తే సీన్ సితార్
గోవర్ధన పూజ.. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకు ఎత్తాడు?..
గోవర్ధన పూజ.. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకు ఎత్తాడు?..
హైదరాబాద్‌లో 10 చోట్ల భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్‌లో 10 చోట్ల భారీ అగ్ని ప్రమాదం..
రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. NTPC దరఖాస్తు గడువు పొడిగింపు
రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. NTPC దరఖాస్తు గడువు పొడిగింపు
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..
విటమిన్ మాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
విటమిన్ మాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలో
రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలో
ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు..
ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు..
ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్
ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్