AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today: పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర, రివర్స్ గేర్‌లో వెండి.. పూర్తివివరాలివే..

Gold Silver Price Today: పసిడి పరుగులకు కాస్త బ్రేక్ పెడింది. కొద్ది రోజులుగా పెరుగూతు వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ కాస్త తగ్గాయి.

Gold Silver Price Today: పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర, రివర్స్ గేర్‌లో వెండి.. పూర్తివివరాలివే..
Gold And Silver
Shiva Prajapati
|

Updated on: Jun 01, 2022 | 1:06 PM

Share

Gold Silver Price Today: పసిడి పరుగులకు కాస్త బ్రేక్ పెడింది. కొద్ది రోజులుగా పెరుగూతు వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ కాస్త తగ్గాయి. తద్వారా బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మంగళవారం నాడు స్వల్పంగా పెరిగిన ధరలు.. బుధవారం నాటికి అంతే స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఇవాళ 10 గ్రాముల పసిడిపై 100 చొప్పున తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 52,100గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750గా ఉంది. మంగళవారం నాడు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850 వద్ద ట్రేడ్ అవగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 52,200 పలికింది. నిన్నటికి ఇవాళ్టికి రూ.100 తగ్గడంతో కాస్త ఊరట కలిగినట్లయ్యింది. తాజా రేట్ల మార్పు కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధరలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా..

చెన్నై – ₹47,920 – ₹52,260

ఇవి కూడా చదవండి

ముంబయి – ₹47,750 – ₹52,100

న్యూఢిల్లీ – ₹47,750 – ₹52,100

కోల్కతా – ₹47,750 – ₹52,100

బెంగళూరు – ₹47,750 – ₹52,100

హైదరాబాద్ – ₹47,750 – ₹52,100

కేరళ – ₹47,750 – ₹52,100

పూణే – ₹47,780 – ₹52,150

బరోడా – ₹47,780 – ₹52,150

అహ్మాదాబాద్ – ₹47,800 – ₹52,200

జైపూర్ – ₹47,900 – ₹52,250

లక్నో – ₹47,900 – ₹52,250

కోయంబ‌త్తూర్‌ – ₹47,920 – ₹52,260

మ‌దురై – ₹47,920 – ₹52,260

విజ‌య‌వాడ‌ – ₹47,750 – ₹52,100

పాట్నా – ₹47,780 – ₹52,150

నాగ్‌పూర్‌ – ₹47,780 – ₹52,150

చంఢీఘ‌డ్‌ – ₹47,900 – ₹52,250

సూర‌త్ – ₹47,800 – ₹52,200

భువ‌నేశ్వర్ – ₹47,750 – ₹52,100

మంగుళూరు – ₹47,750 – ₹52,100

విశాఖ ప‌ట్నం, వైజాగ్ -₹47,750 -₹52,100

నాసిక్‌ – ₹47,780 – ₹52,150

మైసూర్‌ – ₹47,750 – ₹52,100

పెరిగిన వెండి ధర.. ఇదిలాఉంటే.. పసిడి ధరలకు భిన్నంగా సిల్వర్ ధరలు ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ. 500 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర నిన్న రూ. 67,000 ఉండగా.. ఇవాళ రూ. 500 పెరిగి రూ. 67,500 లకు చేరింది. అయితే, తాజాగా పెరిగిన ధరలతో దేశంలో ప్రధాన నరగాల్లో వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దాని ప్రకారం వెండి ధరలు ఏ నగరాల్లో ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరిగిన వెండి ధర కేజీకి ఎంతంటే..

చెన్నై – ₹67500.00

ముంబయి – ₹61600.00

న్యూఢిల్లీ – ₹61600.00

కోల్కతా – ₹61600.00

బెంగళూరు – ₹67500.00

హైదరాబాద్ – ₹67500.00

కేరళ – ₹67500.00

పూణే – ₹61600.00

బరోడా – ₹61600.00

అహ్మాదాబాద్ – ₹61600.00

జైపూర్ – ₹61600.00

లక్నో – ₹61600.00

కోయంబ‌త్తూర్‌ – ₹67500.00

మ‌దురై – ₹67500.00

విజ‌య‌వాడ‌ – ₹67500.00

పాట్నా – ₹61600.00

నాగ్‌పూర్‌ – ₹61600.00

చంఢీఘ‌డ్‌ – ₹61600.00

సూర‌త్ – ₹61600.00

భువ‌నేశ్వ‌ర్‌ – ₹67500.00

మంగుళూరు – ₹67500.00

విశాఖప‌ట్నం – ₹67500.00

నాసిక్‌ – ₹61600.00

మైసూర్‌ – ₹67500.00