Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Today Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో ప్రతీరోజూ మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు

Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold And Silver Price Today
Follow us

|

Updated on: Jul 07, 2021 | 6:43 AM

Today Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో ప్రతీరోజూ మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్న పెరుగుతూనే ఉన్నాయి. దీంతోపాటు వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. కిలో వెండిపై రూ.200 వరకు పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బుధవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలసుకుందాం..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550గా ఉంది. కిలో వెండి ధర రూ. 70,600 లుగా ఉంది. ► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 గా ఉంది. కాగా వెండి కిలో ధర రూ. 75,200 లుగా ఉంది. ► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ. 70,600 లుగా ఉంది. ► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. వెండి కిలో ధర రూ. 70,600 లుగా ఉంది. ► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. వెండి ధర రూ. 70,600 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. ► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ. 75,200 లుగా కొనసాగుతోంది. ► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 గా ఉంది. వెండి ధర రూ. 75,200 లుగా ఉంది. ► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ. 75,200 లుగా ఉంది.

Also Read:

Flipkart Phonepe: ఇకపై క్యాష్‌ ఆన్‌ డెలివరీ కూడా డిజిటల్‌ రూపంలో.. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకున్న ఫోన్‌ పే.

paytm PostPaid: వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్న పేటీఎమ్‌.. 30 రోజుల్లో తిరిగి చెల్లించాలి. అయితే..