AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డ్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్.. తులం ఎంతంటే?

బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్. ఇది నిజంగానే గోల్డ్ ప్రియులకు బిగ్ రిలీఫ్. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత 7 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 1,520 మేరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేల చూపులు చూడటంతో.. ఆ ప్రభావం

Gold Price Today: గోల్డ్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్.. తులం ఎంతంటే?
Gold Price Today
Ravi Kiran
|

Updated on: Jun 28, 2024 | 8:15 AM

Share

బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్. ఇది నిజంగానే గోల్డ్ ప్రియులకు బిగ్ రిలీఫ్. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత 7 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 1,520 మేరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేల చూపులు చూడటంతో.. ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం, వెండి ధరల్లో గత వారం రోజులుగా మార్పులు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో చూస్తే.. గోల్డ్ రేట్స్ క్రమేపి తగ్గుతూ వస్తున్నాయి. జూన్ 21న బంగారం ధరలు గమనిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,150గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,250గా ఉంది. ఈ పసిడి ధరలు శుక్రవారం నాటికి 22 క్యారెట్లు గోల్డ్ రూ. 65,740గా.. 24 క్యారెట్ల బంగారం రూ. 71,720గా కొనసాగుతోంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇదే ధర ఉంది.

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు కూడా బంగారం బాటలో నడుస్తున్నాయి. గత వారం రోజులుగా వెండి నేల చూపులు చూస్తోంది. ఈ నెల 21న వెండి ధర రూ. 94 వేలుగా ఉంటే.. అది ఇప్పుడు రూ. 89 వేలకు చేరింది. అంటే దాదాపుగా రూ. 5 వేలు మేరకు తగ్గింది. దీన్ని బట్టి హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 94,400గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అరెకరం భూమి ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు గ్యారెంటీ.! అదేంటంటే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్