Flipkart big saving days 2023: హాట్ సమ్మర్‌లో కూల్ ఆఫర్.. ఆ ఎయిర్ కూలర్‌పై ఏకంగా రూ. 8,500 తగ్గింపు..
కూలర్లపై ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అదిరే ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుతం ఫిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డే సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో క్రాంప్టన్ 100 లీటర్ల డిసర్ట్ ఎయిర్ కూలర్ పై బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు కూలర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు.

ఎండాకాలంలో ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువుల్లో తప్పనిసరిగా ఎయిర్ కూలర్ ఉంటుంది. పేద మధ్య తరగతి ప్రజలు, అధిక ధర పెట్టి ఏసీలు కొనుగోలు చేయలేని వారు ఈ కూలర్ల వైపు మొగ్గుచూపుతారు. ఇప్పుడు ఈ కూలర్లు కూడా అనేక అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులో వచ్చాయి. అయితే ఈ కూలర్లపై ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అదిరే ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుతం ఫిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డే సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో క్రాంప్టన్ 100 లీటర్ల డిసర్ట్ ఎయిర్ కూలర్ పై బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు కూలర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు.
ఇవి కూలర్ స్పెసిఫికేషన్లు..
క్రాంప్టన్ ఆప్టిమస్ 100 ఎల్ ఎయిర్ కూలర్‌తో, మీరు వేసవిలో కూడా హాయిగా, చల్లగా ఉండగలరు. ఈ ఎయిర్ కూలర్ 60.38 చదరపు మీటర్ల గదులకు సరిపోతుంది. దీనిలో అధిక ఎయిర్ డెలివరీ రేటు గంటకు 5500 మీటర్ క్యూబ్ వరకు ఉంటుంది. ఇది ఎవర్లాస్ట్ పంపును కలిగి ఉంది. ఈ పంపు అధిక సామర్థ్యం కలిగినది. అలాగే నీటి ప్రవాహానికి ఏది అడ్డురానియ్యకుండా చూసుకొనే సాంకేతికత ఉంటుంది. దీనిలో మోటార్ ఓవర్ లోడ్ ప్రోటెక్షన్ ఉంటుంది. దీనిలో మూడు స్పీడ్ మోడ్లు ఉంటాయి. వినియోగదారుడు అవసరానికి అనుగుణంగా ఫ్యాన్ మోడ్ ను మార్చుకోవచ్చు. 100లీటర్ల నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇది ఆఫర్..
క్రాంప్టన్ ఆప్టిమస్ 100 ఎల్ ఎయిర్ కూలర్ సాధారణ ధర రూ. 21,500కాగా.. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో దీనిని కేవలం రూ. 12,999కే దక్కించుకోవచ్చు. ఈ ఎయిర్ కూలర్ తెలుపు, నలుపు రంగుల్లో లభ్యమవుతుంది. ఇదే కాక మరిన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, వాషింగ్ మెషీన్లు, టీవీల వంటి వాటిపై ఫిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఆఫర్లు ఉంచారు. దాదాపు 70శాతం వరకూ వివిధ వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి. దీనికి అదనంగా బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..