AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Home Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ స్మార్ట్‌ ఫోన్‌పై ఏకంగా రూ.50 వేల డిస్కౌంట్‌

Flipkart Home Days Sale: ఫ్లిప్‌కార్టు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్‌లపై భారీగా తగ్గింపు ఇస్తోంది. ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు,..

Flipkart Home Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ స్మార్ట్‌ ఫోన్‌పై ఏకంగా రూ.50 వేల డిస్కౌంట్‌
Flipkart
Subhash Goud
|

Updated on: May 28, 2021 | 6:38 AM

Share

Flipkart Home Days Sale: ఫ్లిప్‌కార్టు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్‌లపై భారీగా తగ్గింపు ఇస్తోంది. ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు వంటి వస్తువులను ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయిస్తోంది. హోల్‌సేల్‌ డేస్‌లో భాగంగా కరోనా విపత్కర సమయంలో అన్ని రకాల వస్తువులపై ఆఫర్లను ప్రకటిస్తోంది ఫ్లిప్‌ కార్టు. హోమ్‌ డే సేల్‌ ఎల్జీ ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. ఎల్జీ వింగ్ (LG Wing) స్మార్ట్‌ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.80 వేలు ఉన్న ఫోన్‌.. కేవలం 29,999 కే సొంతం చేసుకోవచ్చు. రూ. 50 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది.

LG W41 Plus: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ .18,000 కాగా ఫ్లిప్‌కార్ట్ హోమ్ డే సేల్‌లో రూ .9,499 కు లభిస్తోంది. అలాగే G W41 Pro స్మార్ట్‌ఫోన్ ను రూ .10,499 కు లభ్యమవుతోంది. ఇక LG W31 ఫోన్ అసలు ధర రూ .13,000. ఫ్లిప్‌కార్ట్‌లో రూ .7,999 కు విక్రయిస్తున్నారు.  ఇక 15 వేలకు ధర కలిగిన LG W31 Plus ఈ స్మార్ట్‌ఫోన్ ను కేవలం రూ. 8,299కు కొనుగోలు చేయవచ్చు. LG K42 స్మార్ట్‌ఫోన్‌ను రూ .7,999 కు లభిస్తోంది. దీని అసలు ధర రూ .14 వేలు. LG W11 స్మార్ట్‌ ఫోన్‌ హోమ్ డే సేల్‌లో రూ .7,690 కు విక్రయిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర 9,790. ఇలా ప్రత్యేక ఆఫర్లను పెడుతూ అతి తక్కువ ధరలకే అందిస్తోంది ఫ్లిప్‌ కార్టు.

ఇవీ కూడా చదవండి

Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు.. తక్కువ వివరాలతో కార్డు జారీ

SBI Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఈ స్కీమ్‌లో చేరడానికి గడువు జూన్ 30వ తేదీ

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..