AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Flagship Fest Sale: కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌.. ఫోన్లపై భారీ డిస్కౌంట్‌..!

Flipkart Flagship Fest Sale: ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్లాగ్‌షిప్‌ ఫెస్ట్‌సేల్‌లోతో మరోసారి కస్టమర్ల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది..

Flipkart Flagship Fest Sale: కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌.. ఫోన్లపై భారీ డిస్కౌంట్‌..!
Flipkart
Subhash Goud
|

Updated on: Jun 07, 2021 | 2:04 PM

Share

Flipkart Flagship Fest Sale: ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్లాగ్‌షిప్‌ ఫెస్ట్‌సేల్‌లోతో మరోసారి కస్టమర్ల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ జూన్ 4 న ప్రారంభం కాగా.. ఈ నెల 8 వరకు కొనసాగనుంది. ఈ రోజు, రేపు మాత్రమే అవకాశం ఉంది. ఈ సేల్ లో డిస్కౌంట్ ఆఫర్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇంకా సిటీ బ్యాంక్ కార్డులపై అదనంగా పది శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 11(64GB) ఫోన్ ను ఈ సేల్ లో రూ. 5 వేల డిస్కౌంట్ తో రూ. 49,999కు అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 54,900 ఉంది. ఈ ఫోన్ ఐదు కలర్లలో అందుబాటులో ఉంది. 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD LCD డిస్ప్లేను కలిగి ఉంది. దీంతో పాటు 12-మోగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఈ సేల్ లో 10 శాతం అదనంగా తగ్గింపు అందుకోవచ్చు. ఎక్సేంజ్ పై రూ. 14,600 వరకు డిస్కౌంట్ ఉంటుంది.

Google Pixel 4a: ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను ఈ సేల్ లో రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.31,999, అంటే రెండు వేల తగ్గింపు అందిస్తోంది. అంతేకాదు.. క్యాష్ బ్యాక్, ఈ ఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Asus ROG Phone 5: ఈ స్మార్ట్ ఫోన్ సైతం ఈ సేల్ లో అందుబాటులో ఉంది. 8GB + 128GB వేరియంట్ ను రూ. 49,999కి లభిస్తుంది. సిటీ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు.

Samsung Galaxy S20 FE: ఈ స్మార్ట్ ఫోన్ 128జీబీ వేరియంట్ ను ఈ సేల్ లో రూ. 37,990కు కొనుగోలు చేయవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ, రూ. 14, 600 విలువైన ఎక్సేంజ్ ఆఫర్లు ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 6.5 అంగుళాల డైనమిక్ అల్మోడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

LIC Jeevan Akshay Pension Plan: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. జీవన్‌ అక్షయ్‌ పాలసీతో రూ.86 వేల ఆదాయం పొందండి

Post Office: పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి రూ.16 లక్షలు

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్