Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 Note : మీ దగ్గర 2000 రూపాయల నోటు ఉందా? అయితే, వెంటనే RBI విడుదల చేసిన నోటిఫికేషన్ చూడండి !!

2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని ఆర్‌బీఐ గతంలో నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. ఆర్‌బీఐ తాజాగా కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. కొన్ని నెలల క్రితం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.

Jyothi Gadda

|

Updated on: Aug 27, 2023 | 3:02 PM

ఈ ప్రకటన ద్వారా రూ.2000 నోట్లు కూడా చలామణిలో లేవని తెలియజేసింది. అటువంటి పరిస్థితిలో, దేశ ప్రజలు 2000 రూపాయల నోటును తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోరారు. ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు లేదా బ్యాంకుల నుంచి మార్చుకోవచ్చు. దీనికి సంబంధించిన తేదీని కూడా ఆర్బీఐ ఖరారు చేసింది.

1 / 5
మీ వద్ద ఇప్పటికీ 2000 రూపాయల నోట్లు ఉంటే, ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి లేదా బ్యాంకు నుండి మార్చుకోవడానికి మీకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని గుర్తుంచుకోండి. వాస్తవానికి సెప్టెంబర్ వరకు బ్యాంకుల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవాలని లేదా మార్చుకోవాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది.

2 / 5
30 సెప్టెంబర్ 2023 వరకు, ప్రజలు బ్యాంకుకు వెళ్లి 2000 రూపాయల నోటును తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చని RBI తెలిపింది. ప్రజలు కావాలంటే 2000 రూపాయలకు బదులుగా ఇతర నోట్లను పొందవచ్చు.

3 / 5
అటువంటి పరిస్థితిలో 2000 రూపాయల నోట్ల విషయానికి వస్తే సెప్టెంబర్ చాలా ముఖ్యమైన నెల కాబోతోందని ప్రజలు గుర్తుంచుకోవాలి. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోటును వీలైనంత త్వరగా మార్చుకోవాలి లేదా బ్యాంకులో డిపాజిట్ చేయాలి.

4 / 5
పెద్ద నోట్ల డినామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ఈ ఏడాది మేలో ప్రకటించిన విషయం తెలిసిందే.  అంతేకాదు,..ఇప్పటివరకు ఈ నోటు వాడకంలోనే ఉందని, రద్దు కాలేదనీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ గతంలోనే స్పష్టం చేసింది.

5 / 5
Follow us
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్

తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..