AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DGCA: విస్తారా ఎయిర్‌లైన్స్‌కు షాక్‌ ఇచ్చిన డీజీసీఏ.. రూ.10 లక్షల జరిమానా విధింపు..

ఇండోర్(indoor) విమానాశ్రయంలో సరైన శిక్షణ తీసుకోని పైలట్లను ల్యాండ్ చేయడానికి అనుమతించనందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌పై విమానయాన రంగ నియంత్రణ సంస్థ DGCA రూ. 10 లక్షల జరిమానా విధించింది...

DGCA: విస్తారా ఎయిర్‌లైన్స్‌కు షాక్‌ ఇచ్చిన డీజీసీఏ.. రూ.10 లక్షల జరిమానా విధింపు..
Vistara
Srinivas Chekkilla
|

Updated on: Jun 02, 2022 | 1:29 PM

Share

ఇండోర్(indoor) విమానాశ్రయంలో సరైన శిక్షణ తీసుకోని పైలట్లను ల్యాండ్ చేయడానికి అనుమతించనందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌పై విమానయాన రంగ నియంత్రణ సంస్థ DGCA రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ విమానానికి మొదటి అధికారిగా నియమించిన పైలట్ సిమ్యులేటర్‌లో అవసరమైన శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారని అధికారులు తెలిపారు. “ఇది తీవ్రమైన ఉల్లంఘన, ఇది విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది” అని అధికారి తెలిపారు. ఈ కేసులో విస్తారా విమానయాన సంస్థను దోషిగా పరిగణిస్తూ రూ.10 లక్షల జరిమానా విధించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. అయితే ఈ విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎప్పుడు ఈ ఘటన జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

విమానానికి మొదటి అధికారిగా నియమించిన పైలట్‌కు మొదట సిమ్యులేటర్‌లో విమానాన్ని ల్యాండ్ చేయడానికి శిక్షణ ఇస్తారు. అప్పుడే ప్రయాణికులతో విమానాన్ని ల్యాండ్ చేయడానికి అతను అర్హులుగా పరిగణిస్తారు. అంతే కాకుండా విమానం కెప్టెన్ కూడా సిమ్యులేటర్‌లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్‌తో పాటు విస్తారాకు చెందిన ఇండోర్ విమానానికి చెందిన మొదటి అధికారి కూడా సిమ్యులేటర్‌లో శిక్షణ తీసుకోలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఎయిర్‌లైన్స్ మొదటి అధికారిని విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించింది.

ఇవి కూడా చదవండి
Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే