AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money: రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.! ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలి..

నెలకు రూ. 34 వేల జీతం ఉన్న వ్యక్తి.. ప్రతి నెలా రూ. 8 వేల SIPతో 15 ఏళ్లు ఎలాంటి దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని సిద్దం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ పోర్ట్‌ఫోలియోపై బిజినెస్ నిపుణులు ఏం చెప్పారంటే..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Money: రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.! ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలి..
Money 5
Ravi Kiran
|

Updated on: Feb 07, 2026 | 7:40 PM

Share

ఓ సామాన్య వ్యక్తి నెలకు రూ. 34 వేలు సంపాదిస్తున్నాడు. మరి అందులో నుంచి ఎంతమేరకు SIP పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామా.. నెలకు రూ. 8 వేలు SIP రూపంలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే.. 15 సంవత్సరాల తర్వాత దీర్ఘకాలిక రాబడిని మనం ఏర్పరచుకోవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఆ పోర్ట్‌ఫోలియోలో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్‌లో రూ. 2000, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్‌లో రూ. 1500, మిరే అసెట్ గోల్డ్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో రూ. 1500, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లో రూ. 1000, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్‌లో రూ. 1000, కోటక్ మల్టీ క్యాప్‌లో రూ. 1000 SIP చేయాలని అంటున్నారు.

ఈ పోర్ట్‌ఫోలియో మల్టీ క్యాప్ విధానాన్ని అనుసరించి, అంతర్లీనంగా ఈక్వల్-వెయిటెడ్ స్ట్రాటజీలా కనిపిస్తుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటాయింపులు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యంగా(15 సంవత్సరాలు) ఈ పోర్ట్ ఫోలియో అనుకూలంగా ఉంటుంది. ఈ రూ. 8 వేల SIP భవిష్యత్తులో మంచి రాబడి అందిస్తుందని బిజినెస్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మీరు కూడా SIP మొదలు పెట్టాలనుకుంటే.. కచ్చితంగా ముందుగా బిజినెస్ అడ్వైజర్‌ను సంప్రదించాల్సిందే.

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే