Electric Car: దేశీయ మార్కెట్లోకి దూసుకొచ్చిన ఫ్రెంచ్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్.. టాటా టియాగో ఈవీకి పోటీగా.. అంతకు మించి ఫీచర్లతో..

చాలా దాగుడు మూతల తర్వాత సిట్రోయెన్ ఈసీ3 ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. దీని గురించి చాలా లీక్ వార్తలు మార్కెట్లో చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు తన ముసుగు తీసేసుకొని ఇండియన్ మార్కెట్లోకి ఈ కారు అడుగు పెట్టింది.

Electric Car: దేశీయ మార్కెట్లోకి దూసుకొచ్చిన ఫ్రెంచ్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్.. టాటా టియాగో ఈవీకి పోటీగా.. అంతకు మించి ఫీచర్లతో..
Citroen eC3 EV
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2023 | 5:19 PM

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఆయా కంపెనీల్లో పోటీ వాతావరణం నెలకొంది. ఒకదానికి మించి మరొకటి ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో తమ తమ వేరియంట్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్ కంపెనీ ఈసీ3( Citroen eC3)కారుని భారతీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

జనవరి 22 నుంచి బుకింగ్స్..

చాలా దాగుడు మూతల తర్వాత సిట్రోయెన్ ఈసీ3 ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. దీని గురించి చాలా లీక్ వార్తలు మార్కెట్లో చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు తన ముసుగు తీసేసుకొని ఇండియన్ మార్కెట్లోకి ఈ కారు అడుగు పెట్టింది. టాటా టియాగో ఈవీ కారుకు పోటీగా తీసుకొచ్చిన ఈకారు ధరను మాత్రం ఆ కంపెనీ ప్రకటించలేదు. జనవరి 22 నుంచి బుకింగ్స్ ప్రారంభించి, ఫిబ్రవరి నుంచి వినియోగదారులకు డెలివరీలు ప్రారంభించాలని ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది.

ఫీచర్లు ఇవే..

ఈసీ3 కారు చాలా వరకూ ఐసీఈ వెర్షన్(ICE version)కు దగ్గరలో ఉంటుంది. దీనిలో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ తోపాటు పలు కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. అలాగే సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీస్ సిస్టం అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

సామర్థ్యం ఇలా..

సిట్రోయెన్ ఈసీ3 కారులో 29.3 kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిలో 3.3 కిలోవాట్ల చార్జర్ ఉంటుంది. 57 హార్స్ పవర్ తో కూడిన మోటార్ ఉంటుంది. ఇది 143ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. రెండు డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. స్టాండర్ట్, ఎకో మోడ్ ఆప్షన్లు ఉంటాయి. రిజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఈ కారు కేవలం 6.8 సెకండ్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 107 కిలోమీటర్లు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..