AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gear Box Problems: కారులో గేర్లు సరిగ్గా పడట్లేదా? ఇలా చేసి చూడండి!

మీ కారు గేర్ బాక్స్ తో ఇబ్బందిగా ఉందా? గేర్ మార్చేటప్పుడు శబ్దం రావడం లేదా రివర్స్ గేర్‌ వేయడం కష్టంగా ఉంటోందా? అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గేర్ బాక్స్ సమస్య కాదు, గేర్ ఆయిల్ లేదా క్లచ్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది. దీన్నెలా సరిచేయొచ్చంటే..

Gear Box Problems: కారులో గేర్లు సరిగ్గా పడట్లేదా? ఇలా చేసి చూడండి!
Gear Box Problems
Nikhil
|

Updated on: Oct 15, 2025 | 2:24 PM

Share

గేర్ బాక్స్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే చాలా ఖర్చు పెట్టి రిపేర్ చేయించాల్సి వస్తుంది. అయితే కొన్నిసార్లు గేర్ ఆయిల్ తక్కువగా ఉండడం వల్ల లేదా నాసిరకం గేర్ ఆయిల్ వాడడం వల్ల అలాగే  క్లచర్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నప్పుడు కూడా గేర్ బాక్స్ విసిగిస్తుంటుంది. దీనికై పెద్ద పెద్ద రిపేర్లు అవసరం లేదు. కొన్ని బేసిక్ టెక్నిక్స్‌తో కారు గేర్ బాక్స్ ను రీసెట్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

గేర్ ఆయిల్ చెక్

మీ బండిలో గేర్లు సరిగ్గా పనిచేయకపోతే, ముందుగా గేర్ ఆయిల్‌ను చెక్ చేయాలి. ఆయిల్ లెవల్ తక్కువగా ఉందా? లేదా చెడిపోయిందా? అన్నది చెక్ చేసుకోవాలి. ఆయిల్ రంగు ముదురుగా మారితే వెంటనే దాన్ని మార్చాల్సి రావచ్చు. మంచి ఆయిల్ తో రీప్లేస్ చేస్తే గేర్‌బాక్స్‌ మళ్లీ కండిషన్ లోకి వస్తుంది.

రివర్స్ గేర్ సమస్య

చాలా కార్లలో రివర్స్ గేర్‌ వేయడం కాస్త కష్టంగా ఉంటుంది. గేరు మార్చేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. లేదా మరింత బలంగా రివర్స్ గేర్‌ వేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు క్లచ్‌ స్మూత్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. క్లచ్ ను న్యూట్రల్ గా ఉంచి స్లోగా గేర్ మార్చే ప్రయత్నం చేయాలి. బలవంతంగా గేర్లు మార్చడం వల్ల గేర్ బాక్స్ త్వరగా పాడైపోతుంది.

ఇవి ముఖ్యం

  • మీ గేర్ బాక్స్ ఎప్పుడూ సేఫ్ అండ్ స్మూత్ గా ఉండాలంటే తరచూ గేర్ ఆయిల్ ను చెక్ చేస్తుండాలి.
  • కారు గేర్లు స్మూత్ గా పడాలంటే కారులోని క్లచ్ సిస్టమ్ కూడా బాగుండాలి. కాబట్టి క్లచ్ వైర్లు, క్లచ్ మూవ్ మెంట్ ను మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి.
  • ఆయిల్, క్లచ్ బాగానే ఉన్నప్పటికీ గేర్ బాక్స్ లో సమస్య ఉంటే అప్పుడు నిపుణుడైన మెకానిక్‌తో బండిని చెక్ చేయించండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..