BSNL New Broadband Plans: వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. 300 ఎంబీపీఎస్ స్పీడ్.. 4టీబీ డేటా..

BSNL New Broadband Plans: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల కోసం బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్..

BSNL New Broadband Plans: వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. 300 ఎంబీపీఎస్ స్పీడ్.. 4టీబీ డేటా..
Bsnl Plans
Follow us

|

Updated on: Apr 17, 2021 | 1:46 PM

BSNL New Broadband Plans: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల కోసం బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ని మరింత సులభతరం చేయడానికి భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సూపర్ ఫాస్ట్ స్పీడ్‌తో అధిక డేటాను అందించే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌ను ప్రారంభించింది. నెట్‌వర్కింగ్ రంగంలోకి ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ అత్యంత తక్కువ ధరకే ప్లాన్స్‌ను అనౌన్స్ చేసింది. రూ. 449 ప్లాన్‌తో పాటు.. మరికొన్ని ధరలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఆ ప్లాన్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

భారత్ ఫైబర్ రూ. 449 ప్లాన్.. బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన చౌనైక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇది. రూ.449 ధరతో 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు.. 3.3టీబి డేటా, అపరిమిత కాలింగ్‌తో ల్యాండ్‌లైన్ కనెక్షన్ వంటి ఇతర ప్రయోజనాలు అందిస్తోంది. రూ. 449 ప్లాన్‌తో ప్రతీ ఫీచర్‌ను సరమైన ధరలకు అందించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడంపై బిఎస్ఎన్ఎల్ దృష్టి సారించింది.

భారత్ ఫైబర్ రూ. 799 ప్లాన్.. బిఎన్‌ఎస్‌ఎల్ భారత్ ఫైబర్ నుండి రెండవ ప్లాన్ ధర రూ. 799. హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. 3.3 టిబితో పాటు ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్, అపరిమిత కాలింగ్, మరికొన్ని ప్రయోజనాలు ఈ ప్లాన్‌ ద్వారా కస్టమర్లు పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో వినియోగదారులు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను వినియోగించుకోవచ్చు.

భారత్ ఫైబర్ రూ. 999 ప్లాన్.. బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 999 ప్లాన్‌లో 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3.3 టిబి డేటాను అందిస్తోంది. ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్, అపరిమిత కాలింగ్‌తో పాటు డిస్నీ + హాట్‌స్టార్‌కు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది.

భారత్ ఫైబర్ రూ. 1,499 ప్లాన్.. సూపర్-ఫాస్ట్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ అవసరం అయ్యే వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 1,499 ప్లాన్‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 300 ఎమ్‌బిపిఎస్ బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తోంది. రూ .999 ప్లాన్‌తో లభించే అన్ని ఇతర ప్రయోజనాలతో పాటు యూజర్లు 4 టిబి డాటాను పొందుతారు.

Also read:

Video Viral: ఓ యువకుడు ప్రాణాపాయం కలిగించేలా బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్.. పోలీసులు శిక్ష.. ఎక్కడంటే

Lalu Prasad Yadav: ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిలు.. ప్రస్తుతం ఎయిమ్స్‌లోనే బీహార్‌ నేత..

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా